ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
TeluguStop.com
2008లో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది హీరోయిన్ శ్రద్ధ దాస్.
( Shraddha Das ) ఆ తర్వాత పోస్ట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే ఆ తర్వాత సినిమాల్లో కేవలం సపోర్టింగ్ రోల్స్ పరిమితం అయిపోయింది.కేవలం హిందీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా కొన్ని సినిమాలను చేసింది.
గడచిన ఐదేళ్ల నుంచి ఈ హీరోయిన్ కి చెప్పుకొని సినిమాలు ఏమీ లేవు.
అయితే ఈ ఏడాది పారిజాత పర్వతం( Paarijatha Parvam ) అనే సినిమాలో ఈవిడ నటించింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా హీరోయిన్ వంటగదిలో కష్టపడిన ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"""/" /
హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇంట్లో ఉన్న వంటగదిలో కష్టపడిన సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూస్తే ఆవిడ కట్టెల పొయ్యి మీద వంట చేసినట్లు కనబడుతోంది.
అది కూడా రొట్టెలను చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది.ఈ పని చేసేటప్పుడు హీరోయిన్ తన చేతితోనే రొట్టెలు కొట్టింది.
చాలా శ్రద్ధగా ఇష్టంగా వాటిని తయారు చేసి తినింది.అయితే ఈ పని చేసేటప్పుడు ఆవిడ మోడ్రన్ డ్రెస్ వేసుకొని తయారు చేసింది.
"""/" /
ఈ ఫోటోలను ఆవిడ తన ఇంస్టాగ్రామ్( Instagram ) ఖాతా ద్వారా షేర్ చేసింది.
ఈ ఫోటోలకు శ్రద్ధ స్పెషల్ అండ్ స్మైల్ ఎమోజిని జత చేసి పోస్ట్ చేసింది.
మొత్తానికి పంట గదిలో కట్టెల పొయ్యిపై రొట్టెను కాల్చి ఆస్వాదించింది ఈ వయ్యారి హీరోయిన్.
ఇక ఈ ఫోటోలపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరేమో మీరు చేసిన రొట్టెలు మాకు కూడా ఉన్నాయా లేక అయిపోయాయా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!