పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

స్త్రీలలోనే కాదు పురుషుల్లో సైతం జుట్టు అధికంగా ఊడిపోతూ ఉంటుంది.హెయిర్ ఫాల్ కారణంగా కొందరు పురుషులు మదన పడుతూ ఉంటారు.

అందులోనూ పెళ్లి కాని పురుషులకు హెయిర్ ఫాల్ కారణంగా టెన్షన్ విపరీతంగా పెరిగిపోతుంటుంది.

దాంతో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పాటిస్తే సులభంగా పురుషులు హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో అర కప్పు కడిగిన బియ్యాన్ని వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టైన‌ర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ హైబిస్కస్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా రైస్ వాటర్ వేసి మరోసారి కలిపి తలకు బాగా పట్టించాలి.

"""/"/ ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

పురుషులు వారంలో రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అదే సమయంలో పలుచటి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరియు తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా సైతం ఉంటుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français