ఇదేం వింత ఆచారం.. అక్క‌డ శోభ‌నం గ‌దిలోకి కూతురితో పాటు త‌ల్లి కూడా..

ఈ భూ ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల వింత ఆచారాలు, సాంస్కృతులు ఉన్నాయి.ప్రాంతినికో ర‌కంగా ఆచారాలు ఉంటున్నాయి.

అయితే ఇందులో కొన్ని సంప్ర‌దాయాలు, ఆచారాలు మాత్రం ఊహ‌కు అంద‌ని విధ‌గా ఉంటున్నాయి.

మ‌న దేశంలో కూడా అనేక వింత ఆచారాలు ఉన్నాయి.మ‌న ద‌గ్గ‌ర‌లోని ఏపీలో కూడా పెండ్లి జ‌ర‌గాలంటే విష స‌ర్పాలు క‌ట్నంగా ఇచ్చే ఆచారం పాటిస్తున్న గ్రామాలు అనేకం ఉన్నాయి.

ఇక పెండ్లి విష‌యంలోనే ఇలాంటి వింత ఆచారాలు అనేకం ఉంటున్నాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని తెగ‌ల‌కు సంబంధించి ఇలాంటివి ఉన్నాయి.

అయితే బ‌య‌టి దేశాల్లోని కొన్ని తెగ‌ల్లో చాలా వింత ఆచారాలు ఉంటున్నాయి.పెండ్లిల విష‌యంలో కొన్ని తెగ‌లు పాటించే ఆచారాలు అయితే ఊహ‌కు అంద‌నంత వింత‌గా ఉంటున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత ఆచారం పాటిస్తున్న తెగ గురించి తెలుసుకుందాం.

ఈ వింత గురించి తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు.ద‌క్షిణాఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో చాలా తెగలు నివ‌సిస్తున్నాయి.

ఈ తెగ‌ల‌న్నీ కూడా వింత వింత ఆచారాలు అనాది కాలం నుంచి పాటిస్తున్నాయి.

అయితే ఇందులో ఓ తెగ మాత్రం పెండ్లి అయిన త‌ర్వాత శోభ‌నం స‌మ‌యంలో పెళ్లికూతురుతో పాటు తల్లిని కూడా గ‌దిలోకి పంపిస్తుంది.

"""/"/ అదేంటి అని ఆశ్చ‌ర్య‌పోకండి.ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి.

వాళ్ల ఆచారం ప్ర‌కారం పెండ్లి అయిన త‌ర్వాత పెండ్లి కొడుకు ఏది అడిగితే అది చేయాలి.

అల్లుడు కోరినను తీర్చ‌క‌పోతే మాత్రం కూతురుకు విడాకులు ఇచ్చేందుకు కూడా వెన‌కాడ‌రంట‌.ఒక‌వేళ వధువు త‌ల్లి మ‌ర‌ణిస్తే ఓ ముసలావిడను వ‌ధువుతో గ‌దిలోకి పంపిస్తారంట‌.

ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి జరుగుతుందని వారు చెబుతున్నారు.అయితే ఇలాంటి ఆచారాల‌తో తెగ అంతరించిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇప్ప‌టికైనా ఇలాంటివి ఆపేయాలంటూ సూచిస్తున్నారు.

థైరాయిడ్ క్యాన్సర్ కు కారణాలేంటి.. దీన్ని ముందుగా గుర్తించడం ఎలా?