Merugu Nagarjuna : చంద్రబాబు డ్రామాల్లో ఇదొక భాగం..: మంత్రి మేరుగ
TeluguStop.com
మాజీ మంత్రి బాలినేని( Balineni Srinivasa Reddy ) తమ నాయకుడని మంత్రి మేరుగ నాగార్జున( Merugu Nagarjuna ) అన్నారు.
బాలినేని ఆధ్వర్యంలోనే తామంతా పని చేస్తామని చెప్పారు.ఫ్లెక్సీలు తన క్యాంపు కార్యాలయంలో చిరగలేదన్న ఆయన బయట ధ్వంసం అయ్యాయని తెలిపారు.
"""/" /
అనంతరం పీసీసీ చీఫ్ షర్మిలపై( PCC Chief Sharmila ) స్పందించిన మేరుగ నాగార్జున ఆమెకు ప్రత్యేక హోదా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు.
ఢిల్లీలో షర్మిల దీక్ష ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలన్నారు.చంద్రబాబు పంపిస్తేనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.
చంద్రబాబు డ్రామాల్లో ఇదొక భాగమని ఆరోపించారు.
Age Verification Checks & Poker Math Fundamentals For UK High Rollers