టెక్సాస్ కి చెందినా ఓ తండ్రి ఘోరమైన చర్య ఇది...!!!

కోపం ఎన్నో అనర్దాలకి దారితీస్తుంది అంటారు.కానీ కొడుకునే పోట్టనపెట్టుకునేలా కోపం ఉంటుందని ఎవరూ ఊహించరు.

టెక్సాస్ కి చెందిన ఓ తండ్రి తన ఎనిమిది నెలల కొడుకుపై కోపంతో ఆ పసివాణ్ణి కొట్టి చంపేశాడు.

ఈ విషయం బయటపడితే తనకి ప్రమాదమని భావించిన ఆ తండ్రి ఏకంగా కొడుకుని ఓ బ్యాగ్ లో కుక్కి ఊరికి దూరంగా ఉండే పోలాలమధ్య పడేశాడు.

అయితే ఎంతో తెలివిగా అతడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కన్పించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు.

అయితే స్థానికులు ఆ బ్యాగ్ ని చూసి బాంబు ఉందనుకుని పోలీసులకి సంచారం అందించగా ఘటన స్థలానికి వచ్చిన పోలీసులో అందులో పిల్లాడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయట పడటంతో నిందితుడు అయిన ఆ బిడ్డ తండ్రి క్రిస్టోఫర్ డావిలాను అరెస్ట్ చేశారు.

ఈ చర్యకు తనతో పాటు సహకరించిన అతడి తల్లి, చెల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే క్రిస్టోఫర్ ఎందుకు తన బిడ్డని చంపాలని అనుకున్నాడో ఇంకా తెలియరాలేదు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?