పది రోజుల్లో మెడ నలుపు పోవాలా.‌. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ మాత్రం నల్లగా, కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.

ముఖ్యంగా అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

నెక్ డార్క్( Neck Dark ) గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

శరీరంలో అధిక వేడి, హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం తదితర అంశాల కారణంగా మెడ నల్లగా మారిపోతూ ఉంటుంది.

దాంతో ఆ నలుపును వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.మెడ పై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.

"""/" / అయితే మెడ నలుపును మాయం చేయడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే కేవలం పది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్( White Toothpaste ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కీర దోసకాయ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత అర నిమ్మ చెక్కతో మెడను బాగా రుద్దాలి.నాలుగైదు నిమిషాల పాటు మెడను స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.

డార్క్ గా ఉన్న మీ నెక్ సూపర్ వైట్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి మెడ నలుపుతో బాధపడుతున్న వారు ఈ సింపుల్ అండ్‌ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని త‌ప్ప‌క‌ ప్రయత్నించండి.

అలాగే ఈ రెమెడీ తో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.అండర్ ఆర్మ్స్ లో నలుపును వదిలించడానికి మరియు పాదాలను తెల్లగా మార్చడానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.

బైక్‌పై నుంచి కింద పడిన పేరెంట్స్.. పిల్లోడితో అర కి.మీ ఉరికిన బైక్..?