Belly Fat : గంటల తరబడి కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందా.. అయితే ఇలా చేయండి!

ఉద్యోగం చేసేవారు గంటలు తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం సర్వసాధారణం.రోజులో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కుర్చీకే పరిమితం అవుతుంటారు.

అయితే ఎక్కువ సమయం పాటు కూర్చోవడం వల్ల చాలా మంది ఎదుర్కొనే సమస్య బెల్లీ ఫ్యాట్( Belly Fat )శరీరానికి సరైన శ్రమ లేకపోవడం వల్ల తిన్న ఆహారం పొట్ట చుట్టూ కొవ్వులా పేరుకుపోతుంది.

దీంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బానలా తయారవుతుంది.మీరు ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను మీరు తీసుకోవాల్సిందే.

"""/" / ఈ డ్రింక్ పొట్ట కొవ్వు ను కరిగించడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.

? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఏడు నుంచి ఎనిమిది లవంగాల( Cloves )ను లైట్ గా దంచి వేసుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండు( Lemon )ను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి.

"""/" / చివరిగా ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులను కూడా వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

తద్వారా మన డ్రింక్ రెడీ అవుతుంది.ఇది ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.

ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.భారీగా ఉన్న మీ పొట్ట నాజూగ్గా మారుతుంది.

పైగా ఈ డ్రింక్ వెయిట్ లాస్ ను కూడా ప్ర‌మోట్ చేస్తుంది.కాబట్టి గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.

కల్కి సినిమాలో ఏ నటుడు ఎక్కువ హెల్ప్ అవ్వబోతుంది..?