టీ, కాఫీలకు బదులు డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే వెయిట్ లాస్ గ్యారెంటీ!

వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు.

కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా నిత్యం చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారు.

అయితే మీ బరువు తగ్గే ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

డైలీ మార్నింగ్ టీ, కాఫీలకు ( Daily Morning Tea , Coffee )బదులుగా ఈ డ్రింక్ ను తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ.

మరి ఇంతకీ శరీర బరువును తగ్గించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా బాయిల్ అయ్యాక అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము ( Grate Fresh Ginger )మరియు వన్ టీ స్పూన్ సోంపు ( Anise )వేసి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకొని గోరు వెచ్చగా అయ్యాక సేవించాలి.

ఈ హెర్బల్ డ్రింక్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా జీవక్రియను మెరుగుపరిచి కేలరీలను మరింత వేగంగా బర్న్ అయ్యేందుకు సహకరిస్తుంది.

వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది. """/" / అలాగే నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ ( Body Detox )అవుతుంది.

శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు తొలగిపోతాయి.ప్రస్తుత చలికాలంలో చాలా మంది జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో బాగా ఇబ్బంది పడుతుంటారు.

అయితే ఆయా సమస్యలకు చెక్ పెట్టే సత్తా ఈ డ్రింక్ కు ఉంది.

ఈ డ్రింక్‌ లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యను వేగంగా అరికడతాయి.

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా..?