వీడియో వైరల్: ఈ కుక్క యాక్టింగ్ ముందర ఆస్కార్ కూడా వేస్టేనేమో..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.ఇందులో భాగంగా జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

తాజాగా ఓ కుక్కకు( Dog ) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వైరల్ గా మారిన వీడియోలో కుక్క చేసిన పనికి మాత్రం ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువ అనిపిస్తుంది.

ఈ వీడియోని చూసిన చాలామంది నవ్వు ఆపుకోలేకపోతున్నాం ఎవరిది బాధ్యత అంటూ ఉండగా.

మరికొందరైతే ఈ వీడియో పై మండిపడుతున్నారు కూడా.అయితే కుక్క ఏం చేసిందో ఒకసారి చూస్తే.

"""/" / మామూలుగా విశ్వాసానికి ప్రాతికిగా కుక్కను చూపిస్తాం.ఇకపోతే సినిమాల్లో నటించిన చాలామందిని మనం తరచూ గమనిస్తూనే ఉంటాం.

వారి నటనలో భాగంగా కొంతమంది వారికి అవార్డులు అందజేస్తుంటారు.కాకపోతే ఎప్పుడైనా కుక్క నటించడం( Dog Acting ) గమనించారా.

అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక్కొక్క మాత్రం ఎంతో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

ఈ దెబ్బతో ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న పెద్దపెద్ద నటులు కూడా దీని ముందు తక్కువ అని భావిస్తారేమో కాబోలు.

"""/" / ముందుగా ఈ వీడియోలో ఒక్క నడిరోడ్డుపై అందరికీ జాలి కలిగించాలని నడుచుకుంటూ వెళ్తుంటుంది.

దాన్ని గమనిస్తే మాత్రం యాక్సిడెంట్ లో( Accident ) దాని వెనుక కాలు రెండు విరిగిపోయినట్లుగా కనపడుతుంది.

అయితే అలా వెళ్తున్న కుక్కను గమనించిన వ్యక్తి చాలా బాధపడి తాను ప్రయాణిస్తున్న కారు ఆపి మరీ.

దానికి సహాయం చేయడానికి దగ్గరకి వెళ్తాడు.అయితే అలా ఆ వ్యక్తి కుక్క దగ్గరికి రాగానే వెంటనే అది నాలుగు కాళ్లపై నడుచుకుంటూ సులభంగా రోడ్డును దాటేస్తుంది.

దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తిరిగి మళ్ళీ తన కారులో ఎక్కేస్తాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ అందుకుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి.

ప్లీజ్ నాకు రాజకీయరంగు పుయ్యద్దు…అవకాశాలను కోల్పోతున్నాను: సింగర్ మంగ్లీ