దొంగలు ఇంట్లోకి రాగానే ఈ బల్బ్ వెలుగుతుంది… కొనుక్కోండి, ధర రూ.500 లోపే?

అవును, ఇది మామ్మూలు బల్బ్ కాదు.ఇది మీ ఇంట్లో ఉంటే ఇక దొంగలు పరుగో పరుగు.

ఇపుడు అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ( Technolgy )ని వినియోగించి చాలా స్మార్ట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు.

ఈ క్రమంలోనే ఆటోమేటిక్ లైట్ల ట్రెండ్ రోజురోజుకీ పెరుగుతోంది.ఇపుడు మనం చెప్పుకోబోయేది మోషన్ సెన్సార్ లైట్.

ఈ లైట్ కదలికను గుర్తిస్తే వెంటనే వెలుగుతుంది.దీంతో ఈ కొత్త రంగం లైట్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఈ ఆటోమేటిక్ లైట్ల ధర వేలల్లో ఉంటుంది అని కొంతమందిని అపోహ పడుతూ వుంటారు.

కానీ ఈ లైట్ల ప్రారంభం ధర కేవలం రూ.300 మాత్రమే.

"""/" / ఇపుడు మార్కెట్లో మనకి రెండు రకాల ఆటోమేటిక్ లైట్లు ఉన్నాయి.

వీటిలో ఒకటి విద్యుత్తుతో నడిస్తే మరొకటి సోలార్ పవర్( Solar Power ) ద్వారా నడుస్తుంది.

ఇవి మార్కెట్‌లో రూ.300 నుంచి రూ.

500 వరకు వున్నాయి.ఈ లైట్లు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌( Amazon )లో కూడా ఇపుడు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా మీరు వాటిని ఆఫ్‌లైన్ మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.ప్రముఖ ఫిలిప్స్ సంస్థ సైతం మోషన్ సెన్సార్ బల్బులను తయారు చేస్తోందని మీకు తెలుసా? """/" / ఇందులో ఒకటి "ఫిలిప్స్ మోషన్ సెన్సార్ LED బల్బ్( PHILIPS Motion Sensor )" ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ లలో రూ.

500 కంటే తక్కువ ధరకు ఇది అందుబాటులో ఉంది.ఫిలిప్స్ మాత్రమే కాకుండా, అనేక ఇతర బ్రాండ్‌లు కూడా వున్నాయి.

Halonix నుండి 10W బల్బ్ అమెజాన్‌లో రూ.326కి అందుబాటులో ఉంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ మోషన్ సెన్సార్ ఎనర్జీ సేవింగ్ ఆటోమేటిక్ ఆన్/ఆఫ్ 10W LED బల్బ్ అమెజాన్‌లో రూ.

335కి అందుబాటులో ఉంది.

ఇదేం రోటీ రా బాబు.. దుప్పటి సైజులో ఉందేంటి.. పాకిస్థానీ వ్యక్తి వీడియో వైరల్!