మరో బ్యూటీ కూడా మహేష్ ఫ్యాన్ లిస్టులో చేరిపోయిందిగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.

అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.

ఇతడికి ఏజ్ పెరిగే కొద్దీ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు.

ఈయన సినిమా సినిమాకు మరింత ప్రేక్షకాదరణ పొందుతున్నాడు.ఈయన క్రేజ్ దృష్ట్యా ఈయనతో నటించడానికి ఏ హీరోయిన్ అయినా వెనకడుగు వేయదు.

అంతలా సూపర్ స్టార్ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.ఈయనకు హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు.

మరి తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ చేరిపోయినట్టే తెలుస్తుంది.ప్రముఖ ఫేమస్ సింగర్ కమ్ హీరోయిన్ షిర్లే షెటియా కూడా మహేష్ బాబు ఫ్యాన్ అంటూ తెలిపింది.

ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తాను కూడా మహేష్ గారికి పెద్ద ఫ్యాన్ నే అని ఆయన ఈ ఏడాది మరింత స్ట్రాంగ్ గా మారుతూ రావాలని.

వారి కుటుంబంకి తనకు మరింత బలం చేకూరాలని కోరుతున్నానని.తెలుపుతూ ఈ ఏడాది తన అభిమాన నటుడు ఎదుర్కునే కష్టాల గురించి స్పదించింది.

ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. """/"/ దీంతో మహేష్ బాబు ఫ్యాన్ లిస్టులో మరో బ్యూటీ చేరిపోయింది.

ఈమె ఇటీవలే నాగశౌర్య కృష్ణ వ్రిందా విహారి సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఈ సినిమాలో తన నటన ద్వారా బాగానే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మహేష్ పై చేసిన కామెంట్స్ తో ఫేమస్ అయ్యింది అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రెజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది.

నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే న్యాచురల్ క్రీమ్ ఇది.. తప్పక ట్రై చేయండి!