ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు !
TeluguStop.com
తెలంగాణాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.మొత్తం 4135 గ్రామాల్లో ఎన్నికల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.
788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.మూడో విడతలో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు.
3342 గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో 10, 668 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా.
26 ,191 వార్డులకు 63 , 480 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ .