శనివారం ఇవి కొంటున్నారా..? అయితే దరిద్రమంతా మీ చుట్టే!
TeluguStop.com
శనివారం నాడు శనిదేవుడికి పూజలు చేస్తారు.తమపై శని దోషాలు పడకూడదని కోరుకుంటారు.
ఆలయాల్లో శని దోష నివారణ పూజలు జరుగుతాయి.ఐతే.
ఇలాంటివి ఏం చేసినా.శనివారం నాడు కొన్ని రకాల వస్తువులు కొంటే మాత్రం అరిష్టం తప్పదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఆ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే.ఇక అంతే.
ఆ రోజు నుంచి ఇంట్లో సంపద, ఆరోగ్యం బయటకు వెళ్లిపోతూ ఉంటాయి.శనివారం నాడు కొనే వస్తువుల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ.
ఇల్లంతా పాకుతూ.ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని చెబుతున్నారు.
ఇలా దరిద్రం చుట్టుకుంటే.వారిని కాపాడలేమని అంటున్నారు.
ఆ వస్తువులు ఏవో తెలుసుకుందాం.h3 Class=subheader-styleఐరన్ వస్తువులు/h3p
శనివారం నాడు ఐరన్‌తో తయారయ్యే ఏ వస్తువులూ కొనకండి.
ఐరన్ వస్తువులతో వ్యాపారం చేసేవారు.శనివారం నాడు ఆ వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లూ చేపట్టవద్దంటున్నారు.
శనివారం నాడు ఏ వాహనమూ కొనవద్దని సూచిస్తున్నారు.ఎందుకంటే వాహనాలు కూడా ఐరన్‌తోనే తయారవుతాయి.
H3 Class=subheader-styleఉప్పు./h3p
శనివారం నాడు ఉప్పును అస్సలు కొనవద్దని సూచిస్తున్నారు.
ఉప్పులో నెగెటివ్ ఎనర్జీలను లాక్కునే శక్తి ఉంటుందనీ.దాన్ని శనివారం ఇంటికి తెచ్చుకుంటే.
ఇల్లంతా నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని నిపుణులు అంటున్నారు.కాదని ఒక వేళ శనివారం రోజున ఉప్పును కనుక కొనుగోలు చేస్తే అనేక రకాలుగా కష్టాల పాలవుతారని వివరిస్తున్నారు.
కావున ఉప్పును శనివారం రోజు ఇంటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది. """/" /
H3 Class=subheader-styleఆవ నూనె/h3p
ఆవ నూనెను పూజల్లో వాడుతుంటారు.
అందువల్ల దాన్ని శనివారం అస్సలు కొనవద్దని సూచిస్తున్నారు.నల్లగా ఉండే ఆవాలను కూడా శనివారం ఇంటికి తెచ్చుకోవద్దని పండితులు అంటున్నారు.
H3 Class=subheader-styleకలప/h3p
ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు కలపతో తయారుచేసిన వస్తువులు కొనవద్దంటున్నారు.ఇలా చేయడం వలన అనేక అశుభాలు కలుగుతాయట.