ఏలూరు జిల్లా నరసాపురంలో దొంగ నోట్ల కలకలం

ఏలూరు జిల్లా నరసాపురంలో దొంగ నోట్ల కలకలం చెలరేగింది.నకిలీ నోట్లను యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు 40 దొంగ నోట్లను గుర్తు తెలియని వ్యక్తి డిపాజిట్ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.

అనంతరం నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక వీఆర్ఓ పెద్దిరాజుతో పాటు అతని కుమారుడిని విచారిస్తున్నారు.

వైరల్ వీడియో: ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..