కుటుంబ సభ్యుల ముందే మహిళలపై గ్యాంగ్ రేప్..!

గతంలో ఒంటరిగా కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారు.కానీ ఈమధ్య కాలంలో కుటుంబ సభ్యుల ముందే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి కోవలోనే గ్రామ శివారులో ఉండే ఇంట్లోకి చొరబడిన దొంగలు( Thieves ) ఆ ఇంట్లో వ్యక్తులను భయపెట్టి బంధించడంతోపాటు ఇంట్లో ఉండే మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఇంట్లో ఉండే డబ్బు ఇంకా బంగారు ఆభరణాలతో పరారైన ఘటన హర్యానాలోని( Haryana ) పానిపట్ జిల్లాలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" / వివరాల్లోకెళితే.

పానిపట్ జిల్లా లోని మాట్లాడ అనే గ్రామ శివారులో ఉండే ఒక ఇంటి లోపలికి బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు దుండగులు ప్రవేశించారు.

తమ వద్ద ఉండే కత్తులు, తుపాకులతో కుటుంబ సభ్యులను బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు.

ఆ ఇంట్లో 24, 25, 35 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు మహిళలపై ఈ దుండగులు గ్యాంగ్ రేప్ కు( Gang Rape ) పాల్పడ్డారు.

అనంతరం ఇంట్లో ఉండే రూ.13 వేల నగదు తో పాటు మహిళలు ధరించిన బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని పరారయ్యారు.

భర్త, పిల్లల ఎదుట తమపై గ్యాంగ్ రేప్ జరిగిందని బాధిత మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"""/" / నలుగురు దుండగులు దాదాపుగా మూడు గంటల పాటు తమ ఇంట్లోనే ఉన్నారని.

అత్యాచారం చేసే సమయంలో అరుపులు బయటికి వినిపిస్తే తుపాకితో కాల్చి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దుండగులు పారిపోతూ పక్కనే ఉన్న ఇంట్లోకి చొరబడి ఆ మహిళపై కూడా దాడి చేసి రూ.

5000 దోచుకున్నారు.దొంగలు దాడి చేసిన తర్వాత ఆ మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది.

అయితే గతంలో నెలరోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ ఇళ్ల వద్దకు వచ్చి వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

అప్పుడు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులకు.ఇప్పుడు దారుణానికి పాల్పడిన వ్యక్తులకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?