ఇంటి గేట్ ఎత్తుకెళ్లారు.. కానీ చివరకు ఈ ట్విస్ట్ ఉహించి ఉండరు..

ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.

నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.వాళ్ళను అడ్డగిస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు.

ఇక దొంగలు దొంగతనం చేసే రూట్ కూడా మారుస్తున్నారు.ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులను దొంగతనం చేస్తూ వాళ్ళు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

ఇలా దొంగలు కూడా చిత్ర విచిత్రంగా దొంగతనాలు చేస్తూ పోలీసులను సైతం ఆశ్చర్య పడేలా చేస్తున్నారు.

ఇదేం దొంగతనం రా బాబు అని అనుకోకుండా ఉండలేక పోతున్నారు.కానీ వాళ్ళు ఎలా దొంగతనం చేసిన.

ఎలాంటి వస్తువులను దొంగిలించిన పోలీసులకు చిక్కకుండా ఉండడం లేదు.ఎందుకంటే ఇప్పుడు టెక్నాలిజీ పెరగడంతో కొత్త సిసి కెమెరాలు వచ్చాయి.

దీంతో దొంగలు మాగ్జిమమ్ దొరికి పోతున్నారు.సాంకేతికత అభివృద్ధి చెందాక చిన్న తప్పులు కూడా వారు కటకటాల పాలు అయ్యేలా చేస్తుంది.

పోలీసులకు దొంగలను పట్టుకోవడంలో టెక్నాలిజీని బాగా వాడుతున్నారు.తాజగా ఏపీలో ఒక వింత దొంగతనం ఇప్పుడు చర్చకు దారితీసింది.

మాములుగా దొంగతనం అనగానే మనకు డబ్బులు కానీ నగలు కానీ పోయాయి అనుకుంటారు.

"""/"/ కానీ ఇక్కడ అవేమీ పోలేదు.ఇది ఒక విచిత్రమైన దొంగతనం అనే చెప్పాలి.

జగ్గయ్య పేట మండలంలో ఒక ఇంటి ముందు ఉంచిన ఐరన్ గేట్ లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన ఘటన చోటు చేసుకుంది.

వారికి స్థానికులు తగిన గుణపాఠం చెప్పారు.ఇంటి ముందు ఉన్న ఇనుప గేట్ లను ఆటోలో ఎత్తుకెళ్తుండగా స్థానికులు చూసి వారిని పట్టుకున్నారు.

ముగ్గురు దొంగలను కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు