ఈ రాశుల వారి పై శ్రీ కృష్ణుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందా..?
TeluguStop.com
సాధారణంగా ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి( Sri Krishna Janmashtami )ని దాదాపు మన దేశంలోని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
జన్మాష్టమి రోజున దాదాపు చాలామంది ప్రజలు శ్రీకృష్ణుడిని పూజిస్తారు.అయితే కొన్ని రాశులు శ్రీ కృష్ణుడికి ఎంతో ఇష్టం అని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల జాతకానికి శ్రీ కృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు.
దిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభం శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రాశి గా చెబుతున్నారు.
శ్రీ కృష్ణుని( Lord Krishna ) అనుగ్రహంతో ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
"""/" /
కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఉండాలి.
ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు కర్కాటక రాశి పై కూడా దయను చూపుతాడు.ఈ రాశుల వారు అన్నీ కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఉన్న వారు మరణాంతరం మోక్షాన్ని పొందుతారని చెబుతున్నారు.
అలాగే సింహ రాశి( Leo ) వారికి కూడా శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.
"""/" /
ఈ రాశి వ్యక్తులు శ్రద్ధ గల వారు.అంతే కాకుండా ఈ రాశుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని చెబుతున్నారు.
ఈ రాశి వారు రాధా-కృష్ణులను కూడా ధ్యానిస్తూ ఉండాలి.ఇంకా చెప్పాలంటే తులా రాశి( Libra ) జాతకులకు కూడా శ్రీ కృష్ణుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
అలాగే శ్రీ కృష్ణ భగవానుని అనుగ్రహంతో ఈ జాతకుల జీవితంలో అన్నీ విధాల సుఖ సంతోషాలను పొందుతారు.
అలాగే వీరు సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు.తులా రాశి వారు ఎప్పుడూ శ్రీ కృష్ణున్ని కీర్తిస్తూ ఉండాలి.
ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!