ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

పక్కవారి ఐడియాలను కాపీ కొట్టడానికి( Copy Ideas ) ఈ రాశుల వారు ఏ మాత్రం ఆలోచించరు.

ఈ విషయంలో వీరు అస్సలు సిగ్గుపడరు.నైతికంగా ఇలా చేయకూడదు అని కూడా వీరు ఆలోచించరు.

రియాల్టీ అనేది కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉండే అరుదైన లక్షణం.ఇతరుల నుంచి ప్రేరణ పొందడం, దాన్ని సృజనాత్మకంగా ఉపయోగించడం సర్వసాధారణం.

కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ ఆలోచనలను వారి సొంత ఆలోచనలుగా ప్రదర్శిస్తూ ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు తమకు సొంత ఐడియాలు రానప్పుడు పక్కవారి ఐడియాలను కాపీ కొడుతూ ఉంటారు.

"""/" / ఆ ఆలోచన తనకి వచ్చింది అనేలా కవర్ చేస్తూ ఉంటారు.

ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మిధున రాశి( Gemini ) వ్యక్తులు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ రాశి వారికి తమకు ఐడియాలు( Ideas ) రాకపోతే ఇతరుల ఐడియాలను కాపీ చేస్తూ ఉంటారు.

పక్కవారి ఐడియాలను కాపీ కొట్టడానికి వీరు ఏమాత్రం ఆలోచించరు.ఆ విషయంలో అసలు సిగ్గుపడరు.

"""/" / ఇంకా చెప్పాలంటే కర్కాటక రాశి( Cancer Sign ) వారు కూడా పక్కవారి ఆలోచనలను కాపీ చేస్తూ ఉంటారు.

అదే విధంగా వారు అడిగితే అస్సలు ఒప్పుకోరు.ఐడియా తమకు సొంతంగా వచ్చిందని ఎక్కడ కాపీ చేయలేదని వాదనకు దిగుతూ ఉంటారు.

ఎదుటివారికి ఆ క్రెడిట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు.వీరు కొంచెం కూడా నిజాయితీగా ఉండరు.

ఇంకా చెప్పాలంటే సింహ రాశి( Leo ) వారు కూడా ఇతరులకు ఐడియాలను కాపీ కొడతారు.

వీరు ఆలోచనలను స్వీకరించే ధోరణిని కలిగి ఉంటారు.వాటిని తమ సొంతంగా మార్చుకుంటారు.

కాపీ కొట్టినట్లు అస్సలు దొరకరు.అయితే వీరు కాస్త నిజాయితీగా ఉంటారు.

స్ఫూర్తి పొందామని చెబుతారు.ఇంకా చెప్పాలంటే తులా, కుంభ రాశి వారు కూడా ఇతరుల ఐడియాలను కాపీ చేస్తూ ఉంటారు.

ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?