Tortoise Ring : ఈ ఉంగరం ధరిస్తే.. మీకు బాగా కలిసి రావడం ఖాయం..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ), వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు.
అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం భక్తులు తాబేలను శుభప్రదంగా భావిస్తారు.కాబట్టి తాబేలు చిత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటారు.
ఇంట్లో తాబేలు( Tortoise ) ఉంటే అన్ని భౌతిక దోషాలు తొలగిపోయి, సంతోషాకరమైన జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తాబేలు ఒక శుభ సంకేతంగా పరిగణిస్తారు.ప్రస్తుత రోజులలో చాలామంది వేలికి తాబేలు ఉంగరం ధరించడం మనం చూస్తూ ఉంటాం.
ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
"""/"/
తాబేలు ఉంగరం( Tortoise Ring ) ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విష్ణు యొక్క రెండవ అవతారం తాబేలు.దీనిని ధరించడం వల్ల విష్ణుమూర్తి( Lord Vishnu Murthy ) అనుగ్రహం లభిస్తుంది.
దీని వల్ల ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తాబేలు ఉంగరం ధరించడం వల్ల తన జీవితంలో పురోగతిని సాధిస్తాడు.
అలాంటి వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.తాబేలు ఉంగరం ధరించే వ్యక్తికి విశ్వాసం, సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది.
దీనిని ధరించడం వల్ల ప్రతి వ్యక్తి తన పనిలో విజయం సాధిస్తాడు. """/"/
కానీ తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
తాబేలు ఎల్లప్పుడూ వెండితోనే తయారు చేసి ఉండాలి.ఉంగరాన్ని ఒకసారి ధరిస్తే పదేపదే తీయకూడదు.
దీంతోపాటు తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎప్పుడు ఎడమచేతి మధ్య వేలుకు లేదా చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి.
ఇంకా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, కర్కటకం,వృశ్చికం మరియు మీన రాశి( Meena Rashi ) వారు తాబేలు ఉంగరం ధరించడం మంచిది కాదు.
ఈ రాశి చక్రం నీటి మూలకంతో ముడిపడి ఉందని, వారు తాబేలు ఉంగరం ధరిస్తే వారికి గ్రహదోషాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?