ఈ రాశుల వారు మాజీ ప్రేమికులను మర్చిపోలేరు..
TeluguStop.com
మనదేశంలో చాలామంది ప్రజలు రాశి ఫలాలను బలంగా నమ్ముతారు.అలాంటి రాశులలో కొన్ని రాశుల వారు ఉత్తమ మాస్ ప్రేమికులను అసలు మర్చిపోలేరు.
కొన్నిసార్లు ప్రేమ విషయంలో తేడాలు వస్తే కొంతమంది ప్రేమికులు విడిపోతూ ఉంటారు.అలా విడిపోయిన కూడా తమ మాజీ ప్రేమికులను కొందరు అసలు మర్చిపోలేరు.
ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి ఏ బంధం కొనసాగాలన్న వారి మధ్య ప్రేమ కచ్చితంగా ఉండాల్సిందే.
ప్రేమ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది.ప్రేమ లేకుండా ఏ బంధము అందంగా ఉండదు.
అయితే ఈ ప్రేమ విషయంలో కొంతమంది చాలా అదృష్టవంతులు.వీరు తమ భాగ్య స్వామి నుంచి ఎక్కువగా ప్రేమను పొందుతారు.
కొన్నిసార్లు ప్రేమ విషయంలో తేడాలు వస్తే విడిపోయిన తర్వాత ప్రేమికులను కొందరు అసలు మర్చిపోలేరు .
అలాంటి రాశులు ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
కర్కాటక రాశి వారు స్వతహాగా చాలా దయా సున్నితత్వం కలిగి ఉంటారు.
వీరు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు.వారు బయట లోపల ఒకేలా ఉంటారు.
బాధను అంత తెలివిగా మర్చిపోలేరు.వారు తమ పాత భాగస్వామిని మర్చిపోయి ముందుకు సాగడానికి చాలా సమయం పడుతుంది.
కన్యా రాశి వారు తొందరగా ప్రేమలో పడిపోతారు.కానీ ఆ ప్రేమ దూరం అయితే మాత్రం అసలు తట్టుకోలేరు.
అయినా వీరు తొందరగా ఆ బాధ నుండి బయటకు రాలేరు.మాజీ ప్రేమికుల గురించి ఆలోచిస్తూ ఉంటారు.
"""/"/
ఇంకా చెప్పాలంటే మకర రాశి శనికి అధిపతి.ఈ రాశి వ్యక్తులు ప్రేమలో చాలా దురదృష్టవంతులు.
వారు ఎప్పుడూ తమ నిజమైన ప్రేమను కనుగొనడంలో తప్పులు చేస్తూ ఉంటారు.ఈ రాశి వ్యక్తులు జీవితంలో ప్రేమకు అత్యున్నత స్థానాన్ని ఇస్తారు.
బ్రేకప్ తర్వాత వీరు వారి ప్రేమికులను మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది.