ఈ లడ్డూను రోజుకొకటి తిన్నారంటే మీ బ్రెయిన్ బుల్లెట్ వేగంతో పనిచేస్తుంది.. తెలుసా?

మీ బ్రెయిన్ ను షార్ప్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారా.? జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తిని పెంచుకోవాలని భావిస్తున్నారా.

ఆల్జీమ‌ర్స్‌ వంటి ప్రమాదకరమైన బ్రెయిన్ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.అయితే మీరు ఇప్పుడు చెప్పబోయే లడ్డూను కచ్చితంగా తినాల్సిందే.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ లడ్డూ ఎంతో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మరి ఇంతకీ ఆ లడ్డూ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి( Ghee ) వేసుకోవాలి.

అలాగే రెండు కప్పులు ఎండిన కొబ్బరి తురుము( Coconut ) వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి( Cardamom Powder ), ఒక కప్పు బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు( Almond Nuts ), రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

అనేక రకాల పోషకాలు ఈ లడ్డూలో పుష్కలంగా ఉంటాయి.వీటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

"""/" / ముఖ్యంగా మీ బ్రెయిన్ బుల్లెట్ వేగంతో పనిచేస్తుంది.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.

మతిమరుపు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.అలాగే ఈ లడ్డూల్లో కాల్షియం మెండుగా ఉంటుంది.

రోజు ఈ లడ్డూలను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.బోన్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

అంతేకాదు ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరకుండా ఉంటుంది.

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం పరార్ అవుతుంది.

24 గంటలు నాన్‌స్టాప్ డెలివరీ బాయ్‌గా పని చేసిన యూట్యూబర్‌.. చివరికి..??