వ‌దులుగా మారిన బ్రెస్ట్ ను టైట్ గా మార్చే ఎఫెక్టివ్‌ హోమ్ రెమెడీస్ ఇవే!

బ్రెస్ట్ వదులవ్వడం లేదా సాగ‌డం.ప్ర‌స‌వం అనంత‌రం చాలా మంది మ‌హిళ‌ల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య ఇది.

అయితే ప్ర‌స‌వం త‌ర్వాత పిల్ల‌ల‌కు పాలు ప‌ట్ట‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని భావిస్తే పొర‌పాటే అవుతుంది.

ఎందుకంటే.హఠాత్తుగా బరువు తగ్గ‌డం లేదా పెర‌గ‌డం, కొలాజెన్ డిఫిషియెన్సీ, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం, డీహైడ్రేషన్, ధూమ‌పానం, మ‌ద్య‌పానం, మెనోపాజ్, వ‌య‌సు పైబ‌డ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కూడా బ్రెస్ట్ వ‌దులుగా మారుతుంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ఎలానో తెలియ‌క తీవ్రంగా మ‌ద‌న ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ను ట్రై చేస్తే లూజ్ గా మారిన బ్రెస్ట్స్‌ ను మ‌ళ్లీ టైట్ గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.రెమెడీ 1: ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్‌ అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వక్షోజాలపై అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.

రోజు ఉద‌యం స్నానం చేయ‌డానికి గంట ముందు ఇలా చేస్తే బ్రెస్ట్స్‌ బిగుతుగా మారతాయి.

"""/"/ రెమెడీ 2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ములేటి పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, మూడు టేబుల్ స్పూన్ల వాట‌ర్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని బ్రెస్ట్స్‌ పై అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజు ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక ఈ రెమెడీస్‌తో పాటు ధూమ‌పానం, మ‌ద్య‌పానం అల‌వాట్ల‌ను వ‌దులుకోవాలి.

శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.రెగ్యుల‌ర్ గా బ్రెస్ట్ టైట్నింగ్ వ్యాయామాలు చేయాలి.

ఎంపిక చేసుకునే బ్రా సైజు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.మ‌రియు డైట్‌లో సిట్ర‌స్ పండ్లు, తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, న‌ట్స్ వంటి ఆహారాల‌ను చేర్చుకోవాలి.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters