Dominating Heroines: ఈ ముగ్గురు హీరోయిన్స్ కాదు, హీరోల కంటే ఎక్కువ.. ఎందుకో తెలుసా?

మన దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు.పద్మా అవార్డులకైతేనేమీ, ఎలాంటి అవార్డుకైతే వారు ఏ రకంగా కూడా తక్కువ కాదు.

అంత గొప్ప టాలెంట్ ఉన్న నటుల పక్కన వేరే నటులు నటిస్తే ఖచ్చితంగా తేలిపోయే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే వారు తమ పక్కన నటించే వారిని సునాయాసంగా డామినేట్ చేసే విధంగా అద్భుతంగా నటించి సన్నివేశాన్ని తమకు తగ్గట్టుగా మలుచుకుంటూ హైలెట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అలాంటి నటుల పక్కన హీరోయిన్స్ గా నటించి అంతటి నటులను సైతం డామినేట్ చేసే నటీమణులు మన సౌత్ ఇండస్ట్రీలోనే ఉండడం నిజంగా ఒక అదృష్టం.

మరి ఆ గొప్ప నటులెవరు ? ఆ గొప్ప వారి పక్కన నటించిన ఆ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleకమల్ హాసన్ - రేవతి/h3p """/" / హీరోయిన్ గా రేవతి ( Revathi ) అనేక సినిమాల్లో నటించారు ఆమె సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం వయసుకు తగ్గట్టుగా పాత్రలను ధరిస్తూ దర్శకురాలిగా కూడా తానేంటో నిరూపించుకున్నారు.

అయితే కమల్ హాసన్ లాంటి ఒక గొప్ప నటుడి పక్కన నటించాలంటే నిజంగా గట్స్ ఉండాలి కమలహాసన్ ను మించిన నటిస్తే తప్ప ఆ క్యారెక్టర్ పండదు అలాంటి సినిమా దేవర్ మగన్.

అంటే తెలుగులో క్షత్రియ పుత్రుడు ఈ సినిమా 1993లో విడుదల అయింది.ఈ సినిమాలో కమల్ హాసన్ పక్కన రేవతి నటించి కమ్మలు మించిన పర్ఫామెన్స్ తో ఇరగదీసింది.

H3 Class=subheader-styleనసీరుద్దిన్ షా - సారిక/h3p """/" / నసీరుద్దిన్ షా అనే ఒక నటుడు గురించి ఎన్ని పేజీలు రాసినా కూడా తక్కువే ఎలాంటి పాత్ర అయినా నమిలి మింగేస్తాడు.

అయితే చిన్నతనం నుంచి నటించే అలవాటు ఉన్న సారిక ( Sarika ) నజీరుద్దీన్ ని ఒక పక్కకు తోసేసింది ఆ సినిమా పర్జానీయా.

2005లో వచ్చిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా కంటే సారిక అద్భుతంగా నటించింది.

H3 Class=subheader-styleప్రకాష్ రాజ్ - రమ్య కృష్ణ/h3p """/" / ప్రకాష్ రాజ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గొప్ప నటుడు ఎంత చిన్న పాత్రైనా పెద్ద పాత్ర అయినా తరదైన రీతిలో నటించి స్క్రీన్ స్పేస్ మొత్తం తనకే ఉండేలా చూసుకుంటూ ఉంటాడు తను ఒకసారి నటించడం మొదలుపెడితే పక్క వారంతా తేలిపోవాల్సిందే అయితే రంగమార్తాండ సినిమా విషయానికి వచ్చేసరికి రమ్యకృష్ణ ( Ramyakrishna ) ప్రకాష్ రాజ్ ని క్లియర్ గా డామినేట్ చేసింది ఆమె తన నటనతో సినిమాను ఎక్కడకో తీసుకెళ్లింది.