ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు చెక్ పెట్టాలంటే.. ఇవి తినాల్సిందే!
TeluguStop.com
ఇర్రెగ్యులర్ పీరియడ్స్.చాలా మంది ఆడవాళ్లు ఫేస్ చేస్తున్న సమస్య ఇది.
నెలసరి సమయం కంటే ముందే రావడం లేదా సమయం దాటిపోయినా రాకపోవడమే ఇర్రెగ్యులర్ పీరియడ్స్.
ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పౌష్టికాహారం లోపం ఇలా రకరకాల సమస్యల వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎదురవుతుంది.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలి అని భావించే వారు.ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.
మరి ఆలస్యం చేయకుండా ఆ ఆహారాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.