పండు మిర్చి కూడా శరీరంలో విషాన్ని విరిచేసి వ్యర్థాలకు తొలిగించగలదు.కాబట్టి, మీరు తినే ఆహారంలో పండు మిర్చి ఉండేలా చూసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
క్యారెట్, బీటూరూట్‌ల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు శరీరంలోని విషపదార్ధాలను సమర్థవంతంగా బయటకు పంపించి.
మీ అంతర్గత శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి.ఇక ఇవే కాకుండా గ్రీన్ టీ, అల్లం, వెల్లుల్లి, టమాటా, పసుపు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పుదీనా టీ, దానిమ్మ, యాపిల్, అరటి పండు, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బచ్చలి కూర వంటి ఆహారాలు సైతం శరీరం నుండి విష పూరితమైన వ్యర్ధాలను, మలినాలను బయటకు నెట్టేసి ఆరోగ్యాన్ని పెంపొందించగలవు.
బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…