బిగ్ బాస్ తెలుగులో ఫస్ట్ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది వీరే!

టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్.ఇది ఇప్పటికే మన దేశం లో చాలా భాషల్లో స్టార్ట్ అయ్యింది.

ఈ షో దాదాపు 100 రోజులకు పైగానే ఉంటుంది.మన తెలుగులో కూడా ఇప్పటికే 4 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ సీజన్ స్టార్ట్ అయ్యింది.

బిగ్ బాస్ 5 అనుకున్నట్టుగానే గ్రాండ్ గా ప్రారంభం అయ్యి మొదటి వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

ఇప్పటికే రెండు సీజన్స్ కు హోస్ట్ గా చేసిన నాగ్ ఇప్పుడు మూడవ సారి కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాడు.

బాస్ సీజన్ 5 లో ఈసారి 19 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయ్యింది.

ఇక ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు అన్న మనకు తెలిసిందే.

తాజాగా బిగ్ బాస్ 5 నుండి మొదటి వారం సరయు ఎలిమినేట్ అయ్యింది.

ఇక్కడ ఉండడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు చివరి వరకు ఉండాలనే ఆశతోనే వాస్తు ఉంటారు.

కానీ ముందు నుండి ఎంతో హోప్స్ ఉండే వారు చివరి వరకు ఉండరు.

వాళ్ళ మీద ఎలాంటి హోప్స్ లేకుండానే కొంతమంది కంటెస్టెంట్స్ చివరి వరకు ఉన్నా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

వారి అదృష్టాన్ని బట్టి కొంతమంది ఆ హౌస్ లో చివరి వరకు ఉంటే మరి కొంత మంది మాత్రం తమ గేమ్ ఆడే విధానం హౌస్ లో ప్రవర్తించే తీరును బట్టి చివరి వరకు కొనసాగుతూ ఉంటారు.

ఇప్పుడు మనం బిగ్ బాస్ తెలుగులో 5 సీజన్స్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారమే అనుకోకుండా బయటకు వచ్చింది సరయు.

"""/"/ ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో మొదటి వారం బయటకు వచ్చిన కంటెస్టెంట్ సూర్య కిరణ్.

ఈయన మొదటి వారమే బిగ్ బాస్ నుండి అనుకోకుండా బయటకు వచ్చాడు.ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో మొదటి వారం బయటకు వచ్చిన కంటెస్టెంట్ హేమ.

ఈమె మొదటి వారమే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చింది.ఈమె మొదటి వారమే బయటకు వెళ్తుందని ఎవ్వరు ఊహించలేదు.

"""/"/ ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో మొదటి వారం బయటకు వచ్చిన కంటెస్టెంట్ సంజన అన్నే.

ఈమె కూడా మొదటి వారమే బిగ్ బాస్ నుండి అనుకోకుండా బయటకు వచ్చింది.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో మొదటి వారం బయటకు వచ్చిన కంటెస్టెంట్ యాక్ట్రెస్ జ్యోతి.

ఈమె కూడా మొదటి వారమే బిగ్ బాస్ నుండి అనుకోకుండా బయటకు వచ్చింది.

ఈమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరు ఊహించలేదు.ఇలా మొదటి వారమే హౌస్ లో నుండి అనుకోకుండా బయటకు వచ్చిన బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ వీరే.

బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?