ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ హీరో హీరోయిన్స్ ఇకపై కలిసి నటించే అవకాశం లేదు !

కొన్ని కాంబినేషన్స్ తెరపై కనిపిస్తే ఎంతో బాగుంటాయి.మళ్లీ మళ్లీ వీరు కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటారు.

అలాంటి కొన్ని హిట్ కాంబినేషన్స్ కొన్నిసార్లు కుదురకపోవచ్చు.ఇప్పుడు బనం చెప్పుకోబోయే లిస్ట్ ఎలాంటిది అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వీరిని ఇకపై కలిసి థియేటర్స్ లో చూసే అవకాశం ఉండదు.

అందుకు అనేక కారణాలు ఉండొచ్చు మరి ఆ హీరో హీరోయిన్స్ ఎవరు ? ఎందుకు వారు కలిసి నటించడం లేదు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleరోజా - బాలకృష్ణ/h3p """/" / వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి.

అందులో ఎక్కువ శాతం విజయాలనే అందుకున్నాయి.వీరిద్దరూ అనుకున్నప్పటికీ కూడా కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది అందుకు గల కారణం రాజకీయాల్లో ( Politics ) వీరు వేరు వేరు పార్టీలలో కలిసి పని చేస్తున్నారు.

బాహటంగానే వీరు ఒకరిపై ఒకరు ఎన్నోసార్లు దుర్భాషలాడుకున్నారు అందుకే మీరు ఇకపై కలిసి నటించే అవకాశం లేదు.

H3 Class=subheader-styleనాగచైతన్య - సమంత/h3p """/" / నాగచైతన్య( Naga Chaitanya ) సమంత( Samantha ) కాంబినేషన్లో ఎన్ని మంచి సినిమాలు వచ్చాయో మనందరికీ తెలిసిందే.

వీరి వివాహానికి ముందు మరియు తర్వాత కూడా సినిమాల్లో కలిసి నటిస్తూ వస్తున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల వీడికి విడాకులు తీసుకోవడంతో ఒకరితో ఒకరి ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు.

అందుకే ఈ జెండా ఇకపై తెరపై కనిపించే అవకాశం లేదు.h3 Class=subheader-styleసమంత - ప్రభాస్/h3p """/" / సమంత మరియు ప్రభాస్( Prabhas ) కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.

దానికి అతి పెద్ద కారణం హైట్ సమస్య.సమంత చాలా తక్కువ హైట్ ఉంటుంది ప్రభాస్ ఆజానుబాహుడు.

వీడి కాంబినేషన్ చూడ్డానికి ఎంత బాగా బాగోదు కాబట్టి గతంలో మేకర్స్ ఎవరు వీరు సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుంది అని అనుకోలేదు.

H3 Class=subheader-styleవిజయ్ దేవరకొండ - సాయి పల్లవి/h3p """/" / విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కోసం మొదటి సాయి పల్లవిని( Sai Pallavi ) సంప్రదించారట మేకర్స్.

కానీ ఆ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో సాయి పల్లవి విజయ్ పక్కన నటించడానికి ఒప్పుకోలేదు.

ఇకపై కూడా వీరిద్దరూ కలిసి నటించే అవకాశం లేదు.