ఈ టాలీవుడ్ సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్.. దానివల్ల వారు పడిన ఇబ్బందులు..??

ఈరోజుల్లో ఎంత కట్టుదిట్టమైన ప్రైవసీని సెట్ చేసుకున్నా హ్యాకర్లు అనేవారు సోషల్ మీడియా అకౌంట్స్ తమ ఆధీనంలోకి ఈజీగా తీసుకుంటున్నారు.

వీళ్లు సినీ సెలబ్రిటీల అకౌంట్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు.వారి అకౌంట్లను హ్యాక్ చేయడం తర్వాత అందులో బ్యాడ్ కంటెంట్ పోస్ట్ చేయడం జరుగుతుంది.

ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు యాక్టర్స్ చాలా ఆందోళనకు లోనవుతారు.ఫాలోవర్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు.

ఈ విషయం పెద్ద సమస్యగా మారుతుంది.చివరికి మళ్లీ సోషల్ మీడియా సంస్థలు స్పందించి అకౌంట్ రిట్రీవ్ చేస్తుంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ నటీనటులు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు.వారు ఎవరో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleపూజా హెగ్డే/h3p """/" / 2020, మే నెలలో పూజా హెగ్డే ( Pooja Hegde )ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు హ్యాక్ అయింది.

దాని తర్వాత నటి సమంత గురించిన ఓ మీమ్‌ను పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ వైరల్ అయ్యింది, ఇందులో సమంత(Samantha ) ఫోటోపై "నాకు ఆమె అందంగా కనిపించడం లేదు" అనే క్యాప్షన్ రాశారు.

చివరికి పూజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను రికవర్ చేసుకోగలిగింది.h3 Class=subheader-styleఅనుపమ పరమేశ్వరన్/h3p """/" / 2020 ఏప్రిల్ నెలలో యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran )ఫేస్‌బుక్ ప్రొఫైల్ హ్యాక్ అయింది.

తర్వాత ఆమె ఖాతాలో కొన్ని మార్ఫింగ్ చేసిన అనుపమ ఫోటోలు పోస్ట్ అయ్యాయి.

దీనివల్ల అనుపమ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాదు సైబర్ క్రైమ్‌లో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది అలాగే మీకు అక్కాచెల్లెలు లేరారా అంటూ హ్యాకర్లను తిట్టిపోసింది.

మీ తెలివిని ఉపయోగించి మంచి పనులు చేయండి బుద్ధిలేని పనులు కాదు అంటూ కూడా తిట్టింది.

  H3 Class=subheader-styleసమంత రూత్ ప్రభు/h3p 2022లో సమంత రూత్ ప్రభు( Samantha Ruth Prabhu ) అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు హ్యాకింగ్ కి కూడా అయింది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కేటీఆర్ ఫోటోలు కనిపించాయి.దీంతో ఒక కన్ఫ్యూషన్ నెలకొన్నది.

తర్వాత సమంత డిజిటల్ మేనేజర్ శేషంక బినేష్ ఓ వివరణ ఇచ్చారు."సాంకేతిక లోపం కారణంగా, నా ఖాతాలో తప్పుగా క్రాస్ పోస్ట్ జరిగింది" అని సమంత, మేనేజర్ వెల్లడించారు.

ఆ చిన్న తేడా వల్లే తమిళ హీరోల కంటే టాలీవుడ్ హీరోలు వెనుకబడ్డారా..?