రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ప్రముఖ నటీనటులు వీళ్లే!

సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.ప్రస్తుతం స్టార్ హీరోల పారితోషికాలు వందల కోట్లకు చేరాయనే సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ అమితాబ్( Amitabh Bachchan ) బ్లాక్, చెహ్రే సినిమాలకు ఎలాంటి రెమ్యునరేషన్ అందుకోలేదని తెలుస్తోంది.

చెహ్రే సినిమాకు ట్రావెలింగ్ ఖర్చులను సైతం అమితాబ్ సొంతంగా పెట్టుకున్నారని సమాచారం అందుతోంది.

హే రామ్, దుల్హా మిల్ గయా, భూత్ నాథ్, క్రేజీ4, రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ సినిమాలలో ఫ్రీగా నటించారు.

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) తన తొలి సినిమా అయిన ఓం శాంతి ఓం సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ అందుకోలేదని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్( Shahid Kapoor ) హైదర్ అనే సినిమాలో నటించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోకపోవడం గమనార్హం.

"""/" / బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించగా ఈ సినిమా కోసం సల్మాన్ పారితోషికం తీసుకోలేదు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ( Nawazuddin Siddiqui ) మాంటో అనే సినిమాకు కేవలం రూపాయి మాత్రమే పారితోషికంగా తీసుకున్నారు.

సోనమ్ కపూర్( Sonam Kapoor ) భాగ్ మిల్కా భాగ్ సినిమాలో బీరో పాత్రలో నటించగా ఈ సినిమా కోసం ఆమె 11 రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నారు.

"""/" / ఈ హీరోలు, హీరోయిన్లు నిజంగా గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్లు సైతం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్ట్స్ లో రెమ్యునరేషన్ లేకుండా నటించడం గమనార్హం.

ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు రెమ్యునరేషన్ కంటే మంచి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ లేకుండా నటిస్తుండటం గమనార్హం.

పీరియడ్స్ అన్నా పట్టించుకోరు.. హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!