టైర్ వన్ హీరోలుగా ఎదిగే అవకాశం ఉన్న యంగ్ హీరోలు వీళ్లే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.
అయినప్పటికీ వాళ్ళు చేసే సినిమాలో కంటెంట్ బాగా లేకపోయిన దర్శకుడు సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిన కూడా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.
అయితే ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న హీరోల్లో చాలామంది హీరోలు మీడియం రేంజ్ హీరోలు గానే కొనసాగుతున్నారు.
"""/" /
అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ తమకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఇప్పుడున్న ఈ స్టార్ హీరోలనే కాకుండా ప్రస్తుతం ఉన్న హీరోలు కూడా స్టార్ హీరోలుగా కొనసాగాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే నాని, విజయ్ దేవరకొండ, తేజ సజ్జా ( Nani, Vijay Devarakonda, Teja Sajja )లాంటి హీరోలకు ఫ్యూచర్ లో స్టార్ హీరోలు అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
"""/" /
ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో( Hanuman ) 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రీతిలో కలెక్షన్లను సాధించాడు.
కాబట్టి వీరి ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అందుకే వాళ్లు ఎంచుకునే సబ్జెక్టులు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఎంచుకుంటూ మంచి సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరోలు స్టార్ హీరోలు అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే స్టార్ హీరోలందరితో పోటి పడి మరీ సినలు చేస్తున్నారు.
డాకు మహారాజ్ మూవీలో తన నటనతో మెప్పించిన ఈ చిన్నారి ఎవరో మీకు తెలుసా?