బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్స్ కొడుతున్న యంగ్ హీరోలు వీళ్లే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ తో సంభందం లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇక్కడ హీరోలుగా చేసి బాగా సెటిల్ అయినా యంగ్ హీరోలు ఎంత మంది ఉన్నారో ఒక్కసారి తెలుసుకుందాం.
H3 Class=subheader-styleకిరణ్ అబ్బవరం/h3p """/" /
ఈయన షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీ లో ఆయన హీరో గా వచ్చి మంచి గా సెటిల్ అయ్యాడు ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే అందులో భాగంగానే ఆయన డిఫరెంట్ సినిమాలుకూడా చేస్తున్నాడు.నిజానికి ఆయనకి సంభందించిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ లో లేకపోయినా ఇక్కడికి వచ్చి హీరో గా ఎదిగాడాంటే నిజంగా ఆయన గ్రేట్ అనే చెప్పాలి.
H3 Class=subheader-styleనిఖిల్ సిద్దార్థ /h3p """/" /
శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) తీసిన హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయినా నిఖిల్ ( Nikhil Siddhartha )ఆ సినిమా తరువాత సోలో హీరో గా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు అందులో భాగంగానే ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా కూడా మారి మంచి సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా అందరిని ఆకర్షించేలా ఉంటుందనే చెప్పాలి.
H3 Class=subheader-styleరాజ్ తరుణ్ /h3p
ఉయ్యాలా జంపాల అనే ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగిచూడకుండా వరుస విజయాలను అందుకుంటూ మంచిహీరో గా పేరు సంపాదించుకున్నాడు నిజానికి రాజ్ తరుణ్( Raj Tarun ) మంచి హీరో అయినప్పటికీ ఆయన ఎంచుకునే స్టోరీస్ లో దమ్ము లేకపోవడం వల్ల ప్లాప్ లు అందుకుంటున్నాడు.
ఇక మీదట నుంచి అయిన మంచి స్టోరీస్ ఎంచుకొని సక్సెస్ సాధించాలని అలాగే అతను స్టార్ హీరో కూడా అవ్వాలని కోరుకుందాం.
అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?