హైయ్యెస్ట్ రేంజ్ ఆఫర్ చేస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే…
TeluguStop.com
ప్రభుత్వం సబ్సిడీని తగ్గించినప్పటికీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఈ స్కూటర్లు కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా హై రేంజ్‌తో అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ అయిన స్కూటర్లలో చాలావరకు 100కి.
మీకు పైగానే రేంజ్ అందిస్తున్నాయి.సింగిల్ ఛార్జింగ్‌తో హైయ్యెస్ట్ రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను చూద్దాం.
• సింపుల్ వన్:
సింపుల్ వన్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్, రిమూవబుల్( Fixed, Removable ) అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.
ఈ బ్యాటరీ ప్యాక్‌ల మొత్తం కెపాసిటీ 5kWh, ఇది స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
45 లక్షలు (ఎక్స్-షోరూమ్). """/" / • ఓలా S1 ప్రో Gen 2:
ఈ స్కూటర్ మునుపటి వెర్షన్ మాదిరిగానే 4kWh బ్యాటరీ ప్యాక్‌తో 195 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.
దీని ధర రూ.1,47,327 (ఎక్స్-షోరూమ్).
• ఓలా S1 ప్రో:
భారతదేశంలో బాగా పాపులర్ అయిన ఓలా S1 ప్రో స్కూటర్( Ola S1 Pro Scooter ) చాలా ఫీచర్లతో వస్తుంది.
ఇది 4kWh బ్యాటరీ ప్యాక్, 181 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ కలిగి ఉంది.
"""/" / • హీరో విడా V1 ప్రో:
హీరో విడా V1 ప్రో స్కూటర్( Hero Vida V1 Pro Scooter ) ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది.
ఇది 3.94kWh బ్యాటరీ ప్యాక్, 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
25 లక్షలు.• ఏథర్ 450X Gen 3:
ఈ స్కూటర్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో బాగా పాపులర్ అయింది.
ఇది 3.7kWh బ్యాటరీ ప్యాక్, 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
ఈ స్కూటర్లన్నీ పర్ఫామెన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే ఎక్కువ కి.మీల రేంజ్ అందిస్తున్నాయి.
రేంజ్ గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులకు ఇవి మంచి ఎంపిక.