ఈ నెల భారత్‌లో లాంచ్ అవుతున్న టాప్ కార్లు ఇవే!

2023, జూన్ నెలలో వివిధ ఆటోమొబైల్( Automobile ) తయారీదారులు భారతదేశంలో అనేక కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాయి.

అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.1.

హోండా ఎలివేట్: జూన్ 6వ తేదీన, హోండా తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన ఎలివేట్‌ను ఆవిష్కరించనుంది.

ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుందని, మాన్యువల్ & CVT ట్రాన్స్‌మిషన్లను అందిస్తుందని సమాచారం.

ఎస్‌యూవీలో అధునాతన ADAS, హైబ్రిడ్ మోటార్ కూడా ఉండవచ్చు. """/" / H3 Class=subheader-style2.

మారుతి సుజుకి జిమ్నీ/h3p: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ( Maruti Suzuki Jimny ) ఫైవ్-డోర్ వెర్షన్ జూన్ 7న విడుదల కానుంది.

ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆఫర్ చేస్తుంది.h3 Class=subheader-style3.

వోల్వో C40 రీఛార్జ్/h3p: జూన్ 14వ తేదీన వోల్వో తన రెండవ ఎలక్ట్రిక్ కారు C40 రీఛార్జ్‌ను( Electrical C40 Recharge ) భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది.

దీని ఫీచర్లు, వేరియంట్‌ల గురించిన వివరాలు తెలియరాలేదు.ఇది 78kWh బ్యాటరీ ప్యాక్, 400bhp & 660Nm టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.

సింగిల్ ఛార్జ్‌పై 420km వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది. """/" / H3 Class=subheader-style4.

మెర్సిడెస్ బెంజ్ SL55 రోడ్‌స్టర్/h3p: మెర్సిడెస్ బెంజ్ జూన్ 22న SL55 రోడ్‌స్టర్ అనే కన్వర్టిబుల్ కారును విడుదల చేయనుంది.

ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో 476bhp, 700Nm టార్క్‌ను అందిస్తుంది.

కారు 11.9-అంగుళాల MBUX స్క్రీన్ అందిస్తుంది.

15 సెకన్లలో తెరుచుకునే లేదా మూసివేసే సాఫ్ట్ టాప్ కలిగి ఉంటుంది.h3 Class=subheader-style5.

వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్ స్పెషల్ ఎడిషన్లు/h3p: వోక్స్‌వ్యాగన్ కంపెనీ టైగన్, వర్టస్ సిరీస్‌ల కోసం ప్రత్యేక ఎడిషన్లు, కొత్త వేరియంట్‌లను పరిచయం చేయనుంది.

రూ.100 విషయంలో గొడవ.. ఈ మహిళలు ఎలా కొట్టుకున్నారో చూస్తే..