సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు ఇవే..!

హిందూ ధర్మంలో( Hinduism ) అదృష్టం పొందడానికి దురదృష్టాన్ని నివారించడానికి ప్రతి పనిని ఒక నిర్దిష్ట సమయం ప్రకారం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే సూర్యోదయం( Sunrise ) వంటి పూజలకు సంబంధించిన కొన్ని చర్యలు రోజువారి జీవితానికి సంబంధించిన ప్రత్యేక నియమాలు సూచించబడ్డాయి.

ఈ నియమాలను పాటించకపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నాయి సూర్యాస్తమయం తర్వాత ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం( Washing Clothes ) ఆరబెట్టడం కూడా అసలు మంచిది కాదు.

ఇది ఇంటికి ఆ శుభంగా చాలా మంది ప్రజలు భావిస్తారు.అలాగే సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆర పెట్టడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

దీనికి కారణంగా వ్యక్తి దుఃఖాన్ని, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి సూర్యా సమయంలో నిద్రపోకూడదు.

అయితే జబ్బు పడిన వారు, పిల్లలు తప్ప మిగిలిన వారు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి.

"""/" / సూర్యాస్తమయం లో నిద్రపోయేవారు వ్యాధి, దుఃఖం, పేదరికన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

దీని వల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను( Health Problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం లో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోనీ కుటుంబ సభ్యులు, పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి.

సూర్యాస్తమయం లో తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణిస్తారు.

ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత గోర్లు, జుట్టును అసలు కత్తిరించకూడదు.ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఉడువకూడదు.

అలాగే సూర్యాస్తమయం తర్వాత అంతక్రియలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత అంతక్రియలు చేయడం వల్ల ఆత్మ శాంతించదు.

జగన్ తిరుమల పర్యటన… జనసేన దూరం