మైలేజీ ఎక్కువ ఇచ్చే ఎస్‌యూవీలు ఇవే.. వీటికి భలే డిమాండ్

భారతీయులు కార్లను కొనుగోలు చేసే సమయంలో అవి ఎంత మైలేజీ( Mileage ) ఇస్తాయో ముందుగా తెలుసుకుంటారు.

తక్కువ మైలేజీ ఇచ్చే కార్లను కొంటే తమ జేబులకు చిల్లులు పడతాయని చాలా మంది భావిస్తారు.

ముఖ్యంగా ఎస్‌యూవీలను( SUV ) కొనుగోలు చేసేటప్పుడు గరిష్ట మైలేజీ ఇచ్చే వాటినే సెలెక్ట్ చేసుకుంటుంటారు.

ఇక భారత దేశంలో కొనుగోలుదారులు ఎంతగానో మెచ్చే గరిష్ట మైలేజీని ఇచ్చే 5 ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా( Maruti Suzuki Grand Vitara ) లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 27.

97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

1.5-లీటర్ నాలుగు-సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ (102 పీఎస్), 1.

5-లీటర్ త్రీ సిలిండర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ (116 PS).రెండవది గరిష్టంగా 27.

97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.రెండవ స్థానాన్ని మళ్లీ మారుతి సుజుకి ఎస్‌యూవీ ఆక్రమించింది.

గతేడాది జూన్‌లో ప్రారంభించబడిన సరికొత్త బ్రెజ్జా( Brezza ) 1.5-లీటర్ కే15సీ పెట్రోల్ ఇంజన్‌తో ఐఎస్‌జీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడింది.

"""/" / ఐఎస్ఎస్, టార్క్ అసిస్ట్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్‌తో కూడిన ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లీటర్ పెట్రోల్‌కి 20.

15 కిలోమీటర్ల గరిష్ట మైలేజీని అందించడంలో సహాయపడుతుంది.ఎస్‌యూవీ‌లో గరిష్ట మైలేజీ ఇచ్చే కార్లలో వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ ఉన్నాయి.

ఇవి నాలుగో స్థానాన్ని ఆక్రమించుకున్నాయి.లీటర్ పెట్రోల్‌కు 19.

20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి.రెండు ఎస్‌యూవీలు 115 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడిన 1.

0 లీటర్ 3-సిలిండర్ టీఎస్ఐ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. """/" / ఆఫర్‌లో మరింత శక్తివంతమైన 1.

5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది.స్టైలిష్ వాహనాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన కార్ల తయారీ సంస్థ కియా నుంచి సోనెట్ కారు( Kia Sonet ) కూడా లీటర్ పెట్రోల్‌కు 18.

4 కిలోమీటర్ల గరిష్ట మైలేజీ ఇస్తోంది.ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.

2-లీటర్ అధునాతన స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది.హ్యుందాయ్ వెన్యూ( Hyundai Venue ) కూడా గరిష్ట మైలేజీ ఇచ్చే ఎస్‌యూవీగా పేరొందింది.

ఇది లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 18.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

అరటి పండుతో ఇలా చేశారంటే యవ్వనమైన మెరిసే చర్మం మీ సొంతం!