జూన్‌లో సందడి చేయనున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

భారతీయ మొబైల్ మార్కెట్‌లో ప్రతి నెలా ఎన్నో మొబైల్ ఫోన్లు సందడి చేస్తుంటాయి.

ఈ నెలలో కూడా కొన్ని ఫోన్లు మొబైల్ లవర్స్‌ను పలకరించనున్నాయి.వాటిలో టాప్ ఫోన్స్‌పై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

H3 Class=subheader-styleరియల్​మీ జీటీ నియో 3టీ 5జీ/h3p రియల్​మీ జీటీ నియో 3టీ 5జీ ఈ నెలలోనే ఇండియాలో లాంచ్ కానుంది.

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.

62 అంగుళాల పంచ్-హోల్ అమోలెడ్ డిస్‌ప్లే, బెజెల్-లెస్ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఫుల్ హెచ్‌డీ @30fps వీడియో రికార్డింగ్, 5000 ఎంఏహెచ్, 80వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి.

దీని రూ.29,999గా ఉండొచ్చని తెలుస్తోంది.

H3 Class=subheader-styleషియోమీ 12 ఎక్స్ 5జీ /h3p షియోమీ 12ఎక్స్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఇండియాలో ఈ నెలలోనే లాంచ్ కానుంది.

ఇందులో ఒకటి 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే.రెండోది 8జీబీ ర్యామ్+256జీబీతో రానుంది.

షియోమీ 12ఎక్స్ లో 6.28-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 1100 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌, క్వాల్​కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, MIUI 13, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5ఎంపీ టెలిమాక్రో కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర రూ.37,590గా నిర్ణయించే అవకాశం ఉంది.

"""/"/ H3 Class=subheader-styleశాంసంగ్ ఏ13 5జీ/h3p శాంసంగ్ ఏ13 5జీ కూడా ఇదే నెలలో మొబైల్ ప్రియులను పలకరించనుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 6.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 90 Hz రిఫ్రెష్ రేట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 2 ఎంపీ డెప్త్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5000 ఎంఏహెచ్, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అట్రాక్ట్ ఫీచర్లున్నాయి.

దీని ధర రూ.19 వేలు ఉండొచ్చని తెలుస్తోంది.

రూ.35వేల ధరతో వన్​ప్లస్ నార్డ్ 2టీ, స్నాప్​డ్రాగన్ 8 జనరేషన్ ప్రాసెసర్​తో పోకో ఎఫ్4 జీటీ కూడా జూన్‌లో రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.

అందమైన ఆటోలో అదిరిపోయే టెక్నాలజీ.. అక్కడ డాష్‌క్యామ్ పెట్టడంతో..?