Samsung Galaxy A34 : రూ.25 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ ఉండే స్మార్ట్ ఫోన్లు ఇవే..!
TeluguStop.com
భారత మార్కెట్లో మిడ్ రేంజ్ బడ్జెట్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్ లకు డిమాండ్ ఎక్కువ.
మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్లు ఉండే ఫోన్లనుకునేందుకు మధ్యతరగతి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తుంటారు.
రూ.25 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.
H3 Class=subheader-styleపోకో ఎక్స్ 6ప్రో స్మార్ట్ ఫోన్:/h3p ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.
5k హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది.
మీడియా టెక్ 8300 అల్ట్రా ద్వారా పనిచేస్తుంది.1800 నిట్స్ వరకు వెళ్లగలదు.
కెమెరా విషయానికి వస్తే.8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.
ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.
బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
"""/" /
H3 Class=subheader-styleరియల్ మీ 12ప్రో స్మార్ట్ ఫోన్:/h3p ఈ ఫోన్ 6.
70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.
కెమెరా విషయానికి వస్తే.2x Optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.
ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.
బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
"""/" /
H3 Class=subheader-styleశాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: /h3pఈ ఫోన్ 6.
6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.
మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.
8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.
8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది.
ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!