ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే 

ఏపీ అభివృద్ధికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఏపీలో నేరాలను నియంత్రించేందుకు పిడి యాక్ట్ ( PD Act )ను మరింత పటిష్టం చేస్తూ,  సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదముద్రం వేసింది.

లోకయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.ఇవే కాకుండా మరికొన్ని కీలక నిర్ణయాలను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు.

"""/" / ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

నేరాలను నియంత్రించేందుకు పిడి యాక్ట్ ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అలాగే లోకయుక్త చట్ట సవరణ బిల్లును ఆమోదించారు.లోకయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపైన చర్చించారు.

పార్లమెంట్ లో అనుసరించిన విధానం ఎక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయించారు.దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది .

అలాగే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనపైన నిర్ణయం తీసుకున్నారు.

ఈగల్ పేరుతో యాంటీ నాకోటిక్స్ టాస్క్ ఫోర్స్( Anti Narcotics Task Force ) కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటుకు నిర్ణయించారు.

"""/" / స్వయంగా ఈగల్ పేరును చంద్రబాబు సూచించారు.కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పునర్దించాలని నిర్ణయించారు.

ఏపీ టవర్ కార్పొరేషన్ ను  ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని నిర్ణయించారు.

  అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.  కొత్తగా టెండర్లను పిలిచి అమరావతి నిర్మాణ పనులను కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

స్పోర్ట్స్ పాలసీ,  పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సూచనలు చేశారు.

లోకల్ గా ఉన్న సాంప్రదాయ క్రీడలకు ప్రస్తావించారు .కల్చరల్ హెరిటేజ్ టెక్స్ టైల్స్ టూరిజం తో పాటు సేఫ్టీ పాలసీ పైన కూడా క్యాబినెట్ లో సూచనలు చేశారు.

ఈ సింపుల్ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారెంటీ!