కలకత్తా విజయానికి కారణాలు ఇవే..మరి సెమీస్ కి వెళ్తుందా..?
TeluguStop.com
ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కలకత్తా ఘన విజయం సాధించింది.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్ లో కలకత్తా( Kolkata Knight Riders ) ప్లేయర్స్ అందరూ అద్భుతం గా ఆడుతూ ముందుకు సాగారు.
ఇక ముఖ్యంగా కలకత్తా బౌలర్లను మెచ్చుకోవాలి.ఎందుకంటే ఢిల్లీ ప్లేయర్స్ ను చాలావరకు బౌలింగ్ బాగా చేస్తూ భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశారు.
"""/" /
ఇక దాని తర్వాత కలకత్తా ప్లేయర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు.
ఇక సాల్ట్ కూడా హఫ్ సెంచరీ నమోదు చేసి టీమ్ విజయానికి బాటలు వేశాడు.
ఇక ముఖ్యంగా కలకత్తా స్పిన్ దిగ్గజం అయిన వరుణ్ చక్రవర్తి( Varun Chakaravarthy ) తనదైన రీతిలో బౌలింగ్ చేస్తూ మూడు వికెట్లు తీసి ఆ టీమ్ కి భారీ విక్టరీని అందించాడు.
ఇక మూడు వికెట్లు తీసి ఆ టీం యొక్క విజయంలో కీలక పాత్ర వహిస్తు ఇక మొత్తానికైతే ఆయన ఏమి చేసిన ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
"""/" /
ఇక కలకత్తా టీం అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అద్భుతం గా రాణించింది కాబట్టి మంచి విజయం నమోదు చేస్తూ ముందుకు కదిలించింది.
ఇక ఇప్పుడు కలకత్తా టీమ్ కూడా సెమీ ఫైనల్స్ వెళ్ళడానికి చాలా ముందు వరుసలో ఉంది కాబట్టి ఎలాగైనా సరే వాళ్ల టీం సెమీస్ కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ క్రమంలో ఈ టీమ్ సెమీస్ లోకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక మిగితా మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ ను కనక కొనసాగిస్తే కలకత్తా ఈజీగా సెమీస్ కి క్వాలిఫై అవుతుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి8, బుధవారం 2025