పేదరికం వచ్చే ముందు మీ ఇంట్లో మొలకెత్తే మొక్కలు ఇవే..!

హిందూ పురాణాల ప్రకారం ప్రజల యొక్క జీవితంలో సుఖ, దుఃఖాలు వచ్చే ముందు ప్రకృతి మనకు చాలా రకాల సంకేతాలను చూపిస్తుంది.

ఈ యొక్క సంకేతాలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.ఈ సంకేతాలు రాబోయే చెడు గురించి మనకు ముందే తెలియజేస్తూ ఉంటాయి.

కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మ ఫలితాల కారణంగా ఉత్పన్నమవుతాయి.ఇంట్లో కొన్ని మొక్కలు వాటంత అవే మొలుస్తు ఉంటాయి.

వాటి వల్ల కూడా మనకు ఈశ్వరుని నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. """/" / ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రంలో మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని పండితులు చెబుతున్నారు.

అలాగే ఇంటి లోపల బయట పాజిటివ్ ఎనర్జీ కోసం మొక్కలను పెంచుకుంటూ ఉంటారు.

మొక్కలు( Plants) దానం చేస్తే చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో ఉంది.మొక్కలు చనిపోయిన తర్వాత కూడా మనుషులకు పుణ్యాన్ని ఇస్తాయి.

కొన్ని రకాల మొక్కలు చెడును సూచిస్తూ ఉంటాయి.అలాంటి మొక్కలపై ధ్యాస ఉంచాలి.

మన ఇంటి బయట, లోపల, ప్రహరీ గోడల మధ్య ఈ మొక్కలు మొలికెత్తితే వెంటనే తీసి పడేయాలని పండితులు చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే వేప మొక్క( Neem Plant ) ఎవరి ఇంట్లో అయితే తనంతట తనే మొలుస్తుందో ఆ ఇంట్లో ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దాని నుంచి బయటపడతారు.

ఇంకా చెప్పాలంటే తెల్ల జిల్లేడు మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగా చాలా మంది ప్రజలు భావిస్తారు.

ఈ మొక్క మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంట్లో కాని ఉంటే ఆ మొక్కకు పసుపు కుంకుమతో పూజ చేసి ఆ మొక్కను ఎక్కడైనా దూరంగా పాతి పెట్టడం మంచిది.

ఈఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.

పుష్ప అన్న కూతురి పాత్రకు కావేరి పేరు పెట్టడం వెనుక ఇంత పెద్ద రీసన్ ఉందా?