Flop Movies: సినిమాలు బాగున్నా చిన్నచిన్న తప్పుల వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు ఇవే!
TeluguStop.com
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే దర్శక నిర్మాతలు మూవీ మేకర్స్ ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు.
అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటారు.అలా మంచి కంటెంట్ తో విడుదలై, చిన్నచిన్న తప్పులు వల్ల నెగటివ్ టెక్ని అందుకోవడంతో పాటు ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి.
సినిమాలు బాగున్నప్పటికీ చిన్న చిన్న తప్పుల వల్ల ల్యాబ్ రిజల్ట్ అందుకున్న సినిమాల జాబితా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.
"""/" /
మరి అలాంటి సినిమాలు ఏవో వాటి వెనుక ఉన్న తప్పులు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో రామ్ చరణ్, చిరంజీవి( Ram Charan, Chiranjeevi
) కలిసి నటించిన ఆచార్య సినిమాలో( Acharya ) రామ్ చరణ్ పాత్ర చనిపోకపోయి ఉంటే అలాగే విలువ సోను శుద్ధిని కాకుండా మరొకరిని తీసుకొన్ని ఉంటే దాని ఫలితం వేరేలా ఉండేది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.
అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా ( Panja )సినిమాలో బ్రహ్మానందం కామెడీ లేకపోయి ఉంటే గ్యాంగ్ స్టార్ సినిమా మాదిరిగా ఈ సినిమా మంచి విజయం సాధించి మంచి కలెక్షన్లు సాధించేది అని చెప్పవచ్చు.
"""/" /
అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో( Na Peru Surya Na Illu India ) క్లైమాక్స్ సన్నివేశాలలో కొంచెం మార్పులు చేసి ఉంటే ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించేది.
రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ ( Vinaya Vidheya Rama )సినిమాలో సృష్టికి విరుద్ధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి.
అటువంటి వాటిలో ట్రైన్ పై ప్రయాణించడం ఒకటి.
విడాకులు తీసుకుంటే అలా జడ్జ్ చేస్తారా….ఫైర్ అయిన సమంత?