Ram Charan : రామ్ చరణ్ సినిమాల్లో వాళ్ల అమ్మ సురేఖ కి నచ్చని సినిమాలు ఇవే…

మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) తో చాలా తక్కువ సమయం లోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.

ఇక చిరంజీవి( Chiranjeevi ) పేరుని తన మొదటి సినిమా కోసం మాత్రమే వాడుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత నుంచి మెగా పవర్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ తన స్టార్ డమ్ ఏంటో ప్రపంచ మొత్తానికి చూపిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్ ని ప్రపంచం మొత్తం విస్తరించుకున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ ని అందుకోనప్పటికీ అవన్నీ సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ సినిమాలుగా ఆడేవి.

ఇక అందులో భాగంగానే ఆయన తుఫాన్ అనే ఒక సినిమా చేశాడు.ఇక ఈ సినిమా అంటే రామ్ చరణ్ వాళ్ల అమ్మ అయిన సురేఖ( Surekha ) కి నచ్చాదట.

అయితే ఆమె రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలను చూస్తూ ఆయనకి సలహాలు ఇస్తు ఉంటుందట.

"""/" / అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసినప్పటికీ, ఆ కథ గాని, రామ్ చరణ్ క్యారెక్టరైజేశన్ గాని, సరిగ్గా ఉండవని సురేఖ రామ్ చరణ్ దగ్గర తరుచూ గా మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు మాత్రం లైఫ్ లో మరొకసారి చేయకు అని చెప్తూ ఉంటుందట.

అయితే ఈ సినిమా బాలీవుడ్ లో అప్పుడెప్పుడో అమితబచ్చాన్ హీరోగా వచ్చిన జంజీర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.

అయితే తెలుగులో ఈ సినిమాని తుఫాన్( Tufan Movie ) పేరుతో రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా హిందీ, తెలుగు రెండు చోట్ల భారీ డిజాస్టర్ అయింది.

ఫ్రాన్స్‌లో 1300 ఏళ్ల నాటి కత్తి మాయం.. దానికి మ్యాజిక్ తెలుసట..??