ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు అనేక రకాల పాత్రలో నటిస్తూ ఉంటారు.బిజినెస్ మాన్ గా రాజకీయ నాయకుడిగా , పోలీస్ గా, ఒక కామన్ మ్యాన్ గా ఇలా రకరకాల పాత్రలో నటిస్తూ ఉంటారు.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు పోలీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా ఈ జనరేషన్లో కూడా చాలామంది హీరోలు పోలీస్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలు పోలీస్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

"""/" / అయితే ఎంతమంది పోలీసు పాత్రలో నటించినప్పటికీ అందులో రవితేజ( Ravi Teja )ను మాత్రం బీట్ చేయలేకపోయారని చెప్పాలి.

అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు పోలీస్ పాత్రల్లో ఎక్కువగా నటించిన హీరోలలో రవితేజ కూడా ఒకరు.

రవితేజ ఇప్పటివరకు చాలా సినిమాలలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.రవితేజ నటించిన చాలా సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

ముఖ్యంగా రవితేజ నటించిన పోలీసు సినిమాలు చాలా వరకు హిట్ టాక్ మీ సొంతం చేసుకున్నాయి.

"""/" / రవితేజ ఇప్పటివరకు క్రాక్, టచ్ చేసి చూడు, పవర్, మిరపకాయ్, కిక్,ఖతర్నాక్ వెంకీ, దుబాయ్ శీను, విక్రమార్కుడు( Vikramarkudu ) ఇలా ఎన్నో సినిమాలలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు రవితేజ.

అయితే రవితేజ తో పాటు ఈ జనరేషన్ హీరోలు చాలామంది పోలీస్ పాత్రలో నటించినప్పటికీ రవితేజను మాత్రం ఈ విషయంలో బీట్ చేయలేకపోయారనే చెప్పాలి.

ఇకపోతే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఆంధ్రావాలా తర్వాత పూరిని చూస్తే భయమేసింది.. 11 ఏళ్లకు మళ్లీ కలిశాం