భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్స్ ఇవే..!

భారత మార్కెట్లో సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్స్ కొనాలనుకుంటున్నారా.

అయితే బెస్ట్ ఫీచర్లు ఉంటే ల్యాప్ టాప్స్ ల గురించి తెలుసుకుందాం.h3 Class=subheader-styleయాసర్ అస్పైర్ లైట్: /h3p ( Acer Aspire Lite )సరసమైన బడ్జెట్ లో అన్ని బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్ ఇదే.

ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీన్, న్యూమరిక్ కీప్యాడ్ సౌకర్యంతో ఉంటుంది.

12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.8GB RAM+512GB SSD తో వస్తుంది.

స్టైలిష్ లుక్ తో ఉంటుంది.ఒకసారి ఫుల్ చాట్ చేస్తే 11 గంటల వరకు నిరంతరం పనిచేస్తుంది.

ఈ ల్యాప్ టాప్ ధర రూ.31990 గా ఉంది.

H3 Class=subheader-styleలెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్3:/h3p ( Lenovo IdeaPad Slim3 )ఈ ల్యాప్ టాప్ 15.

6 అంగుళాల డిస్ ప్లేతో ఉంటుంది.12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

8GB RAM+512GB SSD స్టోరేజ్ తో వస్తుంది.ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తూ, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు పనిచేస్తుంది.

డాల్బీ ఆడియో ద్వారా పాటలను కూడా ఆస్వాదించవచ్చు.స్టైలిష్ లుక్ తో ఉండే ఈ ల్యాప్ టాప్ ధర రూ.

34200 గా ఉంది. """/" / H3 Class=subheader-styleడెల్ 14 ల్యాప్ టాప్:/h3p( Dell 14 Laptop ) ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీన్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ I3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

8GB RAM+512GB SSD స్టోరేజ్ తో ఉంటుంది.స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్ దీని ప్రత్యేకతలు.

సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం కలిగి 10 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ ధర రూ.

34990 గా ఉంది. """/" / H3 Class=subheader-styleఅసుస్ వివోబుక్ 14:/h3p( Asus Vivobook 14 ) ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీన్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

ఫింగర్ ప్రింట్ రీడర్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది.8GB RAM+512GB SSD స్టోరేజ్ తో ఉంటుంది.

యాంటీ- గ్లేర్ డిస్ ప్లే తో ఉంటుంది.720పీ హెచ్ డీ వెబ్ క్యామ్, 6 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉండే ఈ ల్యాప్ టాప్ ధర రూ.

35990 గా ఉంది.

వాళ్లు లేకపోతే అసలు పుష్ప సినిమానే లేదు… అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?