విద్యార్థుల కోసం తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్స్ ఇవే..!
TeluguStop.com
భారత మార్కెట్లో వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాండెడ్ ల్యాప్ టాప్స్( Branded Laptops ) విడుదల అవుతూనే ఉన్నాయి.
అయితే విద్యార్థుల కోసం తక్కువ ధరలో దొరికే బెస్ట్ ల్యాప్ టాప్స్ ఏమిటో చూద్దాం.
జియో బుక్ 11 ల్యాప్ టాప్:( Jio Book 11 Laptop ) ఈ ల్యాప్ టాప్ 11.
6 అంగుళాల HD యాంటీ గ్లేర్ 60హెర్జ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆక్టా కోర్ మీడియా టెక్ MT 8788 CPU తో పనిచేస్తుంది.
4GB RAM+64GB స్టోరేజ్ తో ఉంటుంది.ఒకవేళ కావాలనుకుంటే అదనపు ఎస్డి కార్డుతో 256GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ఇది OS ఆధారంగా పనిచేస్తుంది.4000mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.
అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ధర రూ.14701 కే పొందవచ్చు.
HP క్రోమ్ బుక్ X360 ఇంటెల్ సెలెరాన్ N4120 2ఇన్ వన్: ( HP Chromebook X360 Intel Celeron N4120 2in One ) ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.
హెచ్ డచ్ టెక్నాలజీతో ఉంటుంది.అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.
బిల్డ్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ యాడ్స్ సౌకర్యం ఉంటుంది.4GB RAM+ 64GB స్టోరేజ్ తో ఉంటుంది.
అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ధర రూ.28389 కే పొందవచ్చు.
"""/" /
MSI మోడర్న్ 15 ల్యాప్ టాప్:( MSI Modern 15 Laptop ) MSI నుంచి అనువైన బడ్జెట్లో బెస్ట్ ల్యాప్ టాప్ ఇది.
దీనిలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ I3-1115జీ 4 ప్రాసెసర్, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉంటుంది.
8GB RAM+ 512GB స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది.180 డిగ్రీల లే ఫ్లాట్ అండ్ ఫ్లిప్ ఇన్ షేర్ ఫంక్షన్ ఉంటుంది.
అమెజాన్ లో రూ.34490 కే పొందవచ్చు.
"""/" /
ఎసర్ యాస్పైర్ 3ల్యాప్ టాప్ AMD రైజెన్ 3 ల్యాప్ టాప్: ( Acer Aspire 3 Laptop AMD Ryzen 3 Laptop )ఈ ల్యాప్ టాప్ 15.
6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.విండోస్ 11 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.
AMD రైజెన్ 3 7320 యూ ప్రాసెసర్,AMD రేడియన్ గ్రాఫిక్స్ ఆధార పనితీరుతో పని చేస్తుంది.
8GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.అమెజాన్ లో రూ.