వినాయకుడికి పొరపాటున కూడా సమర్పించకూడని వస్తువు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏ శుభకార్యం మొదలు పెట్టిన ముందుగా వినాయకుడిని( Ganesha ) పూజిస్తారు.

అంతే కాకుండా బుధవారం ఆయనకు ఎంతో ఇష్టమైన రోజు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

ఈ రోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి.వాటిని పాటించడం ఎంతో అవసరం.

మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పించాలి.

"""/" / అలాగే పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఆయనకు సమర్పించకూడదు.ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే శివుడి లాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది.తులసి ఆకులను( Basil Leaves ) గణపతి పూజGanapati Puja )లో లేదా ప్రసాదంలో ఉపయోగించకూడదు.

ఎందుకంటే గణేశుడు తులసిని శపించాడు.అలాగే తన పూజలో తులసి ఆకులను తీసుకోవద్దని హెచ్చరించాడు.

అందుకే ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది.ఒక సారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు.

అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడు. """/" / అందుకే గణపతి పూజలో తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లని పవిత్ర ధారం మొదలైనవి కూడా సమర్పించకూడదు.

ఇంకా చెప్పాలంటే గణేష్ ని పూజలో విరిగిన అక్షింతలను ఉపయోగించకూడదు.పూర్తిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి.

అలాగే వినాయకుడికి కోపం ఎక్కువ అన్న సంగతి దాదాపు చాలా మందికి తెలుసు.

ఇంకా చెప్పాలంటే వినాయకుని పూజలో వాడిపోయిన పువ్వులు, దండలు ఉపయోగించకూడదు.వాటిని పూజలు ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి.

ఇంకా చెప్పాలంటే వినాయకుడిని పూజించే పూజలో బంతి పూలు, ఎర్రటి పువ్వులు సమర్పించవచ్చు.

వాటితో మాత్రమే పూజ చేయాలి.ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

ఇలా పూజలు చేయడం వల్ల భక్తుల( Devotees ) కోరికలను వినాయకుడు నెరవేరుస్తాడు.

బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?