ఇండస్ట్రీ లో ఉన్న కొద్దిమంది ఫ్రెండ్స్ వీళ్లే…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళకి సంభందించిన పర్సనల్ విషయాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోరు కానీ వాళ్ళకి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ కి వచ్చాక ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో మాత్రమే వాళ్ల పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు అలాంటి వాళ్లలో తెలుగు హీరోల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
"""/" /
చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్ గా ఉండి ఆ తరవాత నుంచి కూడా ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్లలో రానా, శర్వానంద్, రామ్ చరణ్ ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు అప్పుడే కాదు ఇప్పటికీ చాలా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి.
ఇక జూనియర్ ఎన్టీయార్, నటుడు రాజీవ్ కనకాల( Junior NTR, Actor Rajeev Kanakala ) కూడా నిజ జీవితం లో గొప్ప ఫ్రెండ్స్ అనే చెప్పాలి.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా టైం ఏజ్ లో ఎన్టీయార్ కంటే కొంచం పెద్దవాడైన రాజీవ్ ని ఎన్టీయార్ అరెయ్ అంటూ అలా చనువు గా పిలవడం ఇవన్నీ చేసేవారట దాంతో రాజీవ్ కి కూడా ఎన్టీయార్ కావాలని అలా వూరికే పిలుస్తున్నాడు అని తెలుసుకొని ఆ తరువాత ఎన్టీయార్ మెంటాలిటీ అర్థం చేసుకొని వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక అప్పటి నుంచి ఎన్టీయార్ చేసిన ప్రతి సినిమాలో రాజీవ్ కూడా ఉంటూ వస్తున్నాడు అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
"""/" /
ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సిన ఫ్రెండ్స్ ఎవరంటే యాక్షన్ కింగ్ అర్జున్ ( Action King Arjun )అలాగే జగపతి బాబు( Jagapathi Babu ) విళ్లిద్దరు కూడా చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.
ఇద్దరు ఒకరికి ఒకరు కలుస్తూ వాళ్ల పర్సనల్స్ కూడా షేర్ చేసుకునేంత ఫ్రెండ్స్ కావడం తో వీళ్ళు తరుచూ గా కలుస్తూ ఉండేవారట అలా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది.
అందుకే వీళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?