Sugar : పంచదార ను తీసుకోకుండా ఉంటే.. ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఇవే..!

ప్రస్తుత రోజులలో చాలామంది ప్రజలు అహరంలో పంచదారను భాగం చేసుకుంటూ ఉన్నారు.ఉదయం టీ లేదా కాఫీలో పంచదారను( Sugar ) కలుపుకోవడంతో దీన్ని ఉపయోగించడం మొదలవుతుంది.

ఆ రోజు తినే ప్రతి స్వీట్ లోను పంచదార కచ్చితంగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే పంచదార తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏమీ లేదు.

అలాగే అనేక ఆరోగ్య సమస్యలకు( Health Problems ) కూడా చక్కెర కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి పంచదార పూర్తిగా మానేస్తే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.పంచదారను మానేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ఎవరైతే పంచదారని పూర్తిగా మానేస్తారో వారి ఆరోగ్యం మెరుగుపడుతుందనీ నిపుణులు చెబుతున్నారు.

పంచదారని తినకపోవడం వల్ల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ( Fruits, Vegetables, Cereals ) వంటివి తినాలన్న కోరిక పెరుగుతుంది.

అలాగే వాటిని తినే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.దీని వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చక్కర ను పూర్తిగా తినడం మానేసిన అన్నంలో ఎంతో కొంత చక్కెర ఉంటుంది.

అలాగే పండ్ల లోను చక్కర ఉంటుంది.అలాగే చక్కెర ఉన్న పానీయాలు, ఆహార పదార్థాలు తినడం మానేయడం వల్ల బరువు తగ్గుతారు.

శరీరంలో చేరే క్యాలరీలు తగ్గుతాయి. """/" / అలాగే పోషక విలువలు అందులో ఏమీ ఉండవు.

కాబట్టి శరీరానికి జరిగే నష్టం కూడా ఉండదు.బరువు తగ్గాలనుకునే వారు చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.

చక్కెరను మానేయడం వల్ల అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ ( High Blood Pressure, Triglycerides, Inflammation In The Body )వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చక్కెరను పూర్తిగా మానేయాలి.

నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికి చక్కర ఎంతో కీడు చేస్తుంది.కాబట్టి చక్కెరతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

అలాగే చక్కెరకు దూరంగా ఉండటం వల్ల శరీరంలో శక్తి స్థిరంగా ఉంటుంది.ఒకే సారి శక్తి స్థాయిలు పడిపోవడం లేదా అతిగా పెరగడం వంటివి జరగదు.

స్థిరమైన శక్తి స్థాయిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అలసటను కూడా దూరం చేస్తాయి .

చక్కెర తినకుండా ఉంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

అలాగే మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం వంటివి రాకుండా ఉంటాయి.

రాజమౌళి ఆ విషయం లో మాత్రం ఎవ్వరూ చెప్పిన అసలు వినిపించుకోడట…