టమాటా సాగులో అధిక దిగుబడినిచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

టమాటా పంట( Tomato Cultivation )ను సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

కాకపోతే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం మరియు వడగాలులు ఎక్కువగా ఉంటే టమాటా మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు.

కాబట్టి ఏడాదిలో ఏ కాలంలో సాగుచేసిన అధిక దిగుబడి సాధించాలంటే ముందుగా మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఉష్ణోగ్రతను తట్టుకొని పెరగగలిగే విత్తనాలే అధిక దిగుబడినిస్తాయి.h3 Class=subheader-styleపూసా ఎర్లీడ్వార్ఫ్/h3p: ఈ రకం వర్షాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.

నాటిన 60 రోజుల్లో పంట కాపు కు వస్తుంది.ఈ రకం పంట కాలము 120 నుంచి 130 రోజులు.

ఒక ఎకరంలో దాదాపుగా 12 టన్నుల దిగుబడి పొందవచ్చు. """/" / H3 Class=subheader-styleపూసా రూబీ/h3p:( Pusa Ruby 0ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

నాటిన 65 రోజుల లోపు పంట చేతికి వస్తుంది.ఈ రకం పంట కాలం 130 నుంచి 135 రోజులు.

ఒక ఎకరం పొలంలో 12 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.h3 Class=subheader-styleపి.

కె.యం.

1/h3p: ఈ రకాన్ని ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

నాటిన 60 రోజులలోపు పంట కోతకు వస్తుంది.ఈ పంట కాల పరిమితి 130 నుంచి 135 రోజులు.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా పది నుంచి 12 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

H3 Class=subheader-styleఅర్క వికాస్/h3p: ఈ రకం వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది.వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రకం సాగు చేయడం ఉత్తమం.

ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 16 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

"""/" / H3 Class=subheader-styleఅర్క సౌరభ్/h3p:( Arka Saurabh ) ఈ రకం శీతాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.

ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.

H3 Class=subheader-styleపూసా సదా బహర్/h3p:( Pusa Sada Bahar ) ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య ఉండే వాతావరణంలో ఈ రకం సాగు చాలా అనుకూలం.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 నుంచి 14 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు .

బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి.. ఏం జరిగిందంటే?