బఠాణి సాగులో అధిక దిగుబడి ఇచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

వ్యవసాయం వేసే రైతులు( Farmers ) కొన్ని రకాల పంటలకు మాత్రమే సాగు చేస్తే పెద్దగా ఆదాయం ఉండదు.

పంటలను మారుస్తూ కొత్తరకం పంటలను వేస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.బఠాణి లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది.కాబట్టి ఈ పంటను సాగు చేసి మంచి దిగుబడి పొంది లాభాన్ని అర్జించవచ్చు.

ఈ పంట వేయడానికి ముందు నేలను పరీక్ష చేయించుకుంటే మంచిది.కావలసిన ఎరువులను ( Fertilizers )పంటకు కావలసిన మోతాదులో అందించడానికి వీలుంటుంది.

బఠాణి లో చాలా రకాలు ఉన్నాయి ఏ రకం విత్తనాలను సాగుచేయాలో.ఎటువంటి రకాలు మంచి దిగుబడి ఇస్తాయో తెలుసుకుందాం.

బఠాణి( Pea ) లో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అనే మూడు రకాల విత్తనాలు( Seeds ) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఆ విత్తనాలు ఏమిటో చూద్దాం. """/" / H3 Class=subheader-styleఎన్.

పి.-39:/h3p ఈ రకానికి చెందిన మొక్కలు చాలా ఎత్తుగా ఎదుగుతాయి.

ఇవి ముడతలు పడిన గింజలకు చెందిన రకం.వంద రోజులలో పంట చేతికి వస్తుంది.

ఒక ఎకరం పొలంలో 100 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. """/" / H3 Class=subheader-styleజవహర్ మటర్ -1/h3p: ( Jawahar Matar)ఈ రకానికి చెందిన మొక్కల కాయలు పెద్దవిగా ఉండి చివర వంపు కలిగి ఉంటాయి.

ఒక ఎకరం పొలంలో 50 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.h3 Class=subheader-styleజవహర్ మటర్-2/h3p: ఈ రకానికి చెందిన గింజలు పెద్దవిగా ముడతలు కలిగి ఉండి, ఒక ఎకరం పొలంలో దాదాపుగా 40 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

H3 Class=subheader-styleబోర్న్ విల్లీ/h3p: ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు.గింజలు ముడతలు కలిగి ఉంటాయి.

85 రోజులలో పంట కోతుకు వస్తుంది.ఒక ఎకరంలో 40 క్వింటాళ్ల పచ్చికాయ దిగుబడి పొందవచ్చు.

H3 Class=subheader-styleఐ.పి.

-8:/h3p ఇవి మధ్యస్థ రకానికి చెందినవి.ఒక ఎకరం పొలంలో 100కు పైగా క్వింటాళ్లు దిగుబడి పొందవచ్చు.

ఏ రకం బఠాణి విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకున్న ముందుగా ఒక ఎకరం పొలంలో ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.

ఒక ఎకరం పొలానికి స్వల్పకాలిక రకాలు అయితే 48 కిలోల విత్తనాలు( Seeds ) అవసరం.

అక్టోబర్ లేదా నవంబర్ నెల విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఏవైనా తెగుళ్లు సోకితే వెంటనే పిచికారి మందులు ఉపయోగించి తొలి దశలోనే అరికట్టాలి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..?